చాలా కాలం తరువాత మళ్ళీ పోటీకి సిద్ధమవుతున్న పవర్ స్టార్, సూపర్ స్టార్....
ఇప్పట్లో షూటింగ్స్ జోరు తగ్గేలా లేదు. ఇక ఈ రెండు సినిమాలతో పవర్ స్టార్, సూపర్ స్టార్ 2022 పొంగల్ భరిలో దిగనున్నట్లు మరోసారి టాక్ గట్టిగానే వస్తోంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అయితే ముందుగానే పొంగల్ కి సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు..ప్రభాస్ సలార్ తో ఆ సమయానికి రావాలని అనుకున్నాడు కానీ షూటింగ్ ఆలస్యంగా మొదలవ్వడంతో సమ్మర్ కి షిఫ్ట్ అయ్యాడు. ఇక ఈ సారి పవన్ మహేష్ మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లే అని సమాచారం అందుతుంది..ఇక చూడాలి వీళ్లిద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుందో....ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి....