బ్రా లేకుండానే.. ఫోజిచ్చేసింది..!

Chakravarthi Kalyan


సినీరంగంలో వారసత్వం ఎప్పటి నుంచో వస్తోంది. నటీనటుడు, దర్శకులు తమ సంతానాన్ని ఇదే రంగంలోకి తీసుకురావడం ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే.. నటవారసత్వాన్ని ఎక్కువగా అబ్బాయిలే అందుకుంటున్నారు. 

ఐతే ఇప్పుడిప్పుడే అమ్మాయిలు కూడా తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నారు.  కరిష్మా, కరీనా కపూర్లు.. కోలీవుడ్ లో శ్రుతి హాసన్, అక్షర హాసన్ ఇలా.. అమ్మాయిలూ ఈ రంగంలోకి దూసుకొస్తున్నారు. అలా నటవారసత్వంగా తెరంగేట్రం చేసిన సోనమ్ కపూర్ మరింతగా దూసుకుపోతోంది. 

సినిమాల సంగతేమో కానీ.. ఫోటో సూట్లతో అదరగొడుతోంది. లేటెస్టుగా వోగ్ మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం సోనమ్ ఇచ్చిన పోజు.. హాట్ టాపిక్ గా మారింది. స్కిన్ షోకు పెద్దగా వెనుకాడని ఈ అమ్మడు ఈసారి మాత్రం మరింతగా రెచ్చిపోయింది. 

బ్రా లేకుండా కేవలం బ్లేజర్ మాత్రమే వేసుకుని.. అదిరే ఫోజులిచ్చింది. ఎద అందాలు విచ్చలవిడిగా ఆరబోస్తూ.. ఏదో ఒకటుందనేలా బ్లేజ్ వేసుకుని హాట్ హాట్ గా సోనమ్ కపూర్ ఇచ్చిన పోజు ఇప్పుడు బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: