మెహ్రీన్ పెళ్లి జరిగేది అప్పుడేనట.
ఇక తమది పెద్దలు కుదిర్చిన లవ్ మ్యారేజ్ అని.. భవ్య బిష్ణోయ్ తో పరిచయమైన రోజు నుంచి ఇద్దరం ఫోన్లు, మెసేజ్ లు చేసుకునే వాళ్లమని మెహ్రీన్ చెప్పింది.ఇక భవ్య బిష్ణోయ్ పుట్టినరోజు వేడుకల కోసం ఫిబ్రవరి నెలలో అండమాన్ కు వెళ్లామని..ఆ సమయంలో 'విల్ యూ మ్యారీ మీ' అనే కార్డుతో అతను సర్ ప్రైజ్ చేయగా తాను వెంటనే ఓకే చెప్పానని మెహ్రీన్ వెల్లడించింది. వింటర్ లో తమ వివాహం జరిగే అవకాశం ఉందని.. ఇప్పటినుంచే పెళ్లికి సంబంధించిన ప్లాన్స్ చేస్తున్నామని మెహ్రీన్ అన్నారు. మాది డెస్టినేషన్ వెడ్డింగ్ అని.. ప్రతి చిన్న విషయాన్ని ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తున్నామని మెహ్రీన్ తెలిపింది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు అలాగే ఇంకా మరెన్నో ఆసక్తికరమైన గాసిప్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇలా ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...