సుధీర్ రష్మీ జంటను చూసి.. మురిసిపోయిన నటి సంగీత..?

praveen
ప్రస్తుతం బుల్లితెరపై సుడిగాలి సుధీర్ రష్మి జంట కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ అనే కార్యక్రమంలో ఒక సాదాసీదా యాంకర్ గా రష్మి ఎంట్రీ ఇస్తే ఇక ఆ తర్వాత వండర్ వేణు టీమ్ లో సుడిగాలి సుదీర్ ఎంట్రీ ఇచ్చాడు అయితే ఆ తర్వాత సుడిగాలిసుధీర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి. సుడిగాలి సుదీర్ ఇక ఏకంగా స్టేజ్ పైనే యాంకర్ రష్మీ కి లైన్ వేయడంతో ఇక వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎప్పుడు నుంచో వార్తలు మొదలయ్యాయి. అయితే తామిద్దరం కేవలం మంచి స్నేహితులు మాత్రమే అని
పట్టు సుడిగాలి సుదీర్ మరోవైపు రష్మీ చెప్పినప్పటికీ కూడా అటు ప్రేక్షకులు మాత్రం వీరి జంటకు ఫిదా అయిపోయారు అని చెప్పాడు.


 ఇక రష్మి సుడిగాలి సుదీర్ జంట ఎక్కడ కనిపించిన సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారి పోతూ ఉంటారు. వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా అటు బుల్లితెర ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఇద్దరు జంటపై ఎన్నోరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇద్దరు కలిసి స్టేజ్ పైన ఒక సారి కనిపించారు అంటే  అందరూ కూడా ఎంతగానో మురిసిపోతుంటారు. ముఖ్యంగా జబర్దస్త్ లో స్కిట్ లో భాగంగ ఇద్దరూ కలిసి కనిపించారు అంటే చాలు ఇక వీరిని చూసి అటు ప్రేక్షకులు అందరూ కూడా మురిసిపోతారు. అంతలా బుల్లితెరపై ఇద్దరు క్రేజ్ సంపాదించారు.



 అయితే ఇప్పుడు వరకు ఎంతో మంది ప్రేక్షకులు సుడిగాలి సుధీర్ రష్మీ జంటను చూసి ఫిదా అయిపోయారు ఇక ఇటీవల ఏకంగా ఒక నటి రష్మి సుడిగాలి సుదీర్ జంటను చూసి వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి ఫిదా అయిపోయింది.  ఇటీవలే విడుదలైన డి షో కి సంబంధించిన ప్రోమో కాస్త వేగంగా మారిపోయింది ఈ క్రమంలోనే సుడిగాలి సుదీర్ కోసం డాన్స్  చెయ్యడానికి వచ్చిన రష్మి తన చూపులతో అటు సుడిగాలి సుదీర్ కు సైగలు చేస్తూ ఉండడం అంతేకాకుండా వీరిద్దరి మధ్య కెమిస్ర్టీ కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: