ఆ కమెడియన్ భార్య అందం ముందు హీరోయిన్స్ కూడా చాలారట. !
చమ్మక్ చంద్రతో పాటు కలిసి స్కిట్ చేస్తూ ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యే వరకు వచ్చాడు. అంతేకాదు అతని సంపాదనతో ప్రత్యేకంగా ఒక ఇల్లు కూడా కట్టుకున్నాడు. అలాగే తనకంటూ ఒక యూ ట్యూబ్ ఛానెల్ ను కూడా సెట్ చేసుకున్నాడు ఆనంద్.ఇక ఇటీవల తన ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేశాడు. అందులో ఆనంద్ భార్య పిల్లలను కూడా పరిచయం చేశాడ. ఆనంద్ భార్యను వీడియో ద్వారా మొదటిసారి అందరికి పరిచయం చేయడంతో నెటిజన్లు పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. ఆనంద్ భార్య చాలా అందంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తనని చుసిన వారందరు మీ భార్య హీరోయిన్స్ కంటే తక్కువేమి కాదు. చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అలాగే ఆనంద్ తన ఇద్దరు కొడుకులు కూడా పరిచయం చేయగా వారు కూడా చాలా క్యూట్ గా ఉన్నట్లు ఫాలోవర్స్ కామెంట్స్ కురిపించారు. ఆనంద్ తన భార్యని ప్రేమించి మరి పెళ్ళి చేసుకున్నాడు తెలుసా. వాళ్ళది ఫేస్ బుక్ పరిచయం. అలా ఆ పేస్ ఫేస్ బుక్ పరిచయం కాస్త పెరిగి ఆ తరువాత ఒకరినొకరిని ఇష్టపడినట్లు చెప్పాడు. అయితే అమ్మాయి తరపు వాళ్ళది అనంతపురం కావడంతో మొదట ఇంట్లో ఒప్పుకోలేదని, బాగా గొడవలు కూడా జరిగాయని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో చమ్మక్ చంద్ర అలాగే మేడం రోజాగారు కూడా ఎంతగానో సపోర్ట్ చేసినట్లు ఆనంద్ వివరణ ఇచ్చారు.