సినీ ప్రేక్షకులకు దిశా పటాని ఒక హీరోయిన్ కన్నా ఎక్కువగా బాలీవుడ్ కండల హీరో టైగర్ ష్రాఫ్ ప్రియురాలిగానే సుపరిచితురాలు. వీలు దొరికినప్పుడల్లా దిశా పటాని టైగర్ ష్రాఫ్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎన్నో సార్లు కెమెరా కంటికి చిక్కారు. మొదట తన సినీ జీవితం టాలీవుడ్ తోనే మొదలయింది.