అయ్యో.. సమంత అన్ని కష్టాలు పడ్డారా..?
ఇక ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది సమంత. ఆమె అవసరాల వల్ల నటిగా మారడం గమనార్హం అనే చెప్పాలి. అయితే సమంత సినిమాల్లోకి రాకముందు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపారు. ఆమె ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో జాబ్స్ తో పాటు సమంత మోడలింగ్ కూడా చేశారని తెలిపారు. ఇక ఆ తరువాత సమంతకు సినిమా ఆఫర్లు రావడం హీరోయిన్ గా సక్సెస్ అందుకుంది.
సమంత మొదట్లో నటి కావాలని అనుకోకపోయినా నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక సమంత స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు రావడంతో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు. అంతేకాదు.. చెన్నైలోని స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో చదువుకున్న సమంత క్లాస్ టాపర్ కావడం గమనార్హం అని చెప్పాలి. ఇక సొంతంగా ఫ్యాషన్ బొటిక్ ను కలిగి ఉన్న సమంత నిత్యం సాకీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ వస్తుంది ఈ భామ.
అంతేకాదు.. సమంత కలెక్షన్లు కూడా ఇందులో ఉండటం ఈ బొటిక్ ప్రత్యేకత అని చెప్పాలి. సమంత నాగచైతన్యను వివాహం చేసుకొని అక్కినేని కోడలైంది. పెళ్లి తరువాత సమంత మెట్టినింటి గౌరవాన్ని పెంచే విధంగా సినీ కెరీర్ ను, బిజినెస్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం విశేషం. ఇక ప్రస్తుతం శాకుంతలం సినిమాలో నటిస్తున్న సమంత ఈ సినిమా మినహా మరే కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఈ భామ.
.