బాలయ్య ఒకే టైటిల్ తో ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా ?
నందమూరి బాలకృష్ణ బల నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 30 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారు. అంతేకాకుండా తన తండ్రి తో పాటు పలు చిత్రాలలో నటించి ,తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకున్నారు. ఇక ఆ తర్వాత ఫ్యాక్షన్ మూవీలలో నటించి, మాస్ హీరోగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అంతేకాదు సినిమాల నుంచి రాజకీయాల్లో కూడా ప్రవేశించి అక్కడ కూడా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అఖండ మూవీ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే బాలకృష్ణ నటించిన సినిమాలలో ఎక్కువగా ఈ టైటిల్ రావడం ఎవరైనా గమనించారా..? ఒకవేళ గమనించకపోయి ఉండుంటే.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1). సింహ:
2). లక్ష్మీ నరసింహ:
3). నరసింహ నాయుడు:
4) సీమ సింహం:
5) జై సింహ:
6). సమరసింహా రెడ్డి:
అలాగే బొబ్బిలి సింహం, సింహం నవ్వింది వంటి చిత్రాలలో ఎక్కువగా సింహ అనే పదం వినిపించడం గమనార్హం. ఇక ఇలా సింహా అని పేరును ఎందుకు వినియోగించారు అంటే , ఈయనను ప్రేక్షకులు ముద్దుగా నట సింహా అని పిలుచుకుంటారు. ఇక అందుకు తగ్గట్టుగానే అన్ని టైటిల్స్ లో కూడా సింహా అని రావడం మరో విశేషం.