ప్రకాష్ రాజ్ నటించిన సినిమాలలో ఈ కొన్ని విషయాలు మీకు తెలుసా..?
టాలీవుడ్ లో ఉన్న నటులలో ఎటువంటి పాత్రనైనా తనదైన శైలిలో నటించి, అందరిని మెప్పించిన ఏకైక వ్యక్తి ప్రకాష్ రాజ్. ఏ పాత్రలోనైనా సరే అద్భుతంగా ఒదిగిపోగల సత్తా ఉన్న ఏకైక నటుడు. ఈయన యూత్, తండ్రి పాత్ర,అన్న పాత్ర వంటి ఎన్నో పాత్రలలో నటించారు ప్రకాష్ రాజ్. కొన్ని సినిమాలలో వయసులో తనతో సమానంగా ఉన్న కొందరి హీరోలకు తండ్రి పాత్రలో నటించాడు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ కు ఏదైనా నచ్చకపోతే సూటిగా చెప్పే వ్యక్తి. అలాంటి విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ పెడుతుంటాడు ప్రకాష్ రాజ్. అయితే ఇప్పుడు ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
1). అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి:
2). అంతఃపురం:
3). ప్రేమకు వేళాయరా :
4). నువ్వొస్తానంటే నేనొద్దంటానా :
5). ఇంద్ర :
6). చూడాలని ఉంది:
7). మహర్షి:
దూకుడు, మహర్షి , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలలో హీరో మహేష్ బాబు కి తండ్రిగా నటించారు.