సినిమాలలో నటించడం కన్నా బయట హీరోయిన్ లు ఎక్స్పోజ్ చెయ్యడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. అవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వాటికి జనాలు కూడా వింత కామెంట్లు పెడుతున్నారు. కరోనా కారణం గా ఇళ్లకే పరిమితమైన హీరోయిన్లు అందాలకు పని పెడుతున్నారు. ఎప్పటికప్పుడు తాజా ఫోటోలను క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం లాక్ డౌన్ లో వాళ్ళు ఎం చేసేవాళ్ళో వీడియోలను తీసి సోషల్ పోస్ట్ చేస్తూ అభిమానులను పోగేసుకున్నారు.
టాలీవుడ్ భామల తో పోలిస్తే, బాలీవుడ్ భామలు ఎక్కువగా అందాల విందును వండిస్తున్నారు. అవన్నీ కూడా సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తుంది. చాలా మంది సీనియర్ హీరో, హీరోయిన్లు అక్కడ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితా లో జార్జియా ఆండ్రియానా కూడా ఉంది. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్‌తో ప్రేమాయణంతో ఇటలీ నటి జార్జియా ఆండ్రియానా పేరు బీటౌన్‌లో మారుమోగింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో లేటెస్ట్ అవుట్‌ఫిట్స్‌తో హల్చల్ చేస్తుంటుంది.
ఈ అమ్మడు సినిమాల తో పోలిస్తే బటయ పబ్లిక్ నోట్లో ఎక్కువగా నానుంతుంది. అందుకే విపరీతంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకుంది. తాజాగా మరో ఫోటోలు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలో తన పెంపుడు కుక్క ను ముంబై వీధుల్లో షికారు కు తీసుకెళ్లింది. అప్పుడు ఆమె తొడలు కనిపించేలా వేసుకున్న నిక్కర్ అందరిని ఆకట్టుకుంది. ఆమె రోడ్ల పై అలా నడుచుకుంటూ వెళ్తున్నపుడు చూసిన జనాలు సొంగకార్చుకుంటున్నారు. ఈ ఫోటోలకు కామెంట్ల తో పాటుగా మీమ్స్ కూడా వస్తున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు మీరు కూడా ఆ హాట్ ఫోటోలను ఒకసారి చూసెయ్యండి..