సెక్సీ ఫొటోతో రెచ్చిపోయిన శ్రీముఖి..?

Suma Kallamadi
యాంకర్‌గా తెలుగు బుల్లితెరపై తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల బొమ్మ శ్రీముఖి ప్రస్తుతం ‘డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' అనే షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆమె బొమ్మ అదిరింది, జీ సరిగమప వంటి షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా నటించిన ఈమె లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో సోనియా అనే ఒక చిన్న పాత్రలో నటించారు. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైన శ్రీముఖి ఆ తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా ఆమె నటించి అలరించారు.
అయితే తన యూనిక్ టాలెంట్ తో లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న శ్రీముఖి స్పెషల్ మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ లో 36 లక్షల ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆమె తన అభిమానులను ఎప్పుడు అలరిస్తూనే వుంటారు. తరచూ తన అభిమానులతో ఆమె ముచ్చటిస్తూ ఉంటారు. ఆమె తనకు సంబంధించిన వీడియోలను, ఫొటోలను షేర్ చేస్తూ ఉంటారు.
అయితే ఆమెకు సంబంధించిన ఒక ఓల్డ్ ఫొటో షూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోలలో శ్రీముఖి చాలా సెక్సీగా కనిపించారనే చెప్పాలి. ఈ పిక్చర్ లో ఆమె తన ఎద అందాలను విపరీతంగా చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు. కైపెక్కించే ఎర్రటి పెదాలతో కత్తి లాంటి చూపులతో ఆమె ప్రతి ఒక్కరి మనసులను దోస్తున్నారు.

ఇకపోతే శ్రీముఖి గలగల మాట్లాడటమే కాదు భౌతికంగా కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. మాస్ పాటలకు ఆమె అదిరిపోయే డ్యాన్స్ స్టెప్స్ వేస్తారు. అలాగే చక్కని నటనతో ఆమె అలరిస్తారు. ఒకవైపు వెస్ట్రన్ డ్రెస్ లలో సెక్సీ గా కనిపిస్తూనే మరోవైపు చీర కట్టులో చాలా సాంప్రదాయంగా కనిపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: