ఆ హీరో ఇంత మందిని స్టార్ హీరోయిన్లను చేశారా..?
1) జయప్రద:
1976 లో కె.విశ్వనాథ్ డైరెక్షన్ లో తెరకెక్కించిన చిత్రం "సిరిసిరిమువ్వ". ఈ చిత్రంలో చంద్రమోహన్, జయప్రద కలిసి నటించారు. ఈ సినిమా తర్వాత జయప్రద తన సినీ జీవితాన్ని మార్చుకునే ఛాన్స్ కొట్టేసిందని చెప్పవచ్చు. ఏకంగా ఎన్టీఆర్ తో కలిసి అడవి రాముడు, యమగోల వంటి బ్లాక్ బాస్టర్ మూవీస్ లో నటించింది.
2). శ్రీదేవి:
3). జయసుధ:
1978లో ప్రాణం ఖరీదు చిత్రం లో చంద్రమోహన్, జయసుధ నటించారు. ఆ తర్వాత కలియుగ శ్రీ, వింత కోడళ్ళు, ఇంటింటా రామాయణం అలా చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఇక ఈమె కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
4). విజయశాంతి:
1983లో పెళ్లి చూపులు చిత్రం లో విజయశాంతి, చంద్రమోహన్ నటించారు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి 1986 లో "ప్రతిఘటన" సినిమాలో నటించి, ఏకంగా ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్, నాగేశ్వరరావు, వెంకటేష్, కృష్ణ తదితర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
అయితే వీరందరిని స్టార్ హీరోయిన్లుగా ఈయన సినిమాలు చేసిన తర్వాతే ఎదిగారని చెప్పవచ్చు. కానీ ఈయన మాత్రం స్టార్ హీరో కాలేకపోయాడు.