రాజమౌళి ని ఫాలో అవుతున్న ప్రభాస్ డైరెక్టర్..?

Anilkumar
సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమాకి పేరు పెట్టడం అనేది అంత సులభంగా అయ్యే పని కాదు. అందులో ఇంకా కష్టం ఏంటంటే స్టార్ హీరోల సినిమాలకు టైటిల్ సెలెక్ట్ చేయడం.అలా టైటిల్స్ విషయంలో కష్టాలు పడకుండా మన ఈతరం దర్శకులు  చిన్న కోడ్ నేమ్స్, వర్కింగ్ టైటిల్స్ తో సినిమాలు మొదలు పెట్టేస్తున్నారు.అందులో మనకు బాగా తెలిసిన