మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా అందాలను చూసేందుకే చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె చాలా సినిమాల్లో హద్దులు దాటి మరీ తన అందమైన బాడీని ఎక్స్ పోజ్ చేశారు. ఆ సినిమాలు ఏంటో ఈ ఆర్టికల్ తెలుసుకుందాం.
100% లవ్:
సుకుమార్ దర్శకత్వం వహించిన 100% లవ్ సినిమాలో తమన్నా బీభత్సంగా స్కిన్ షో చేశారు. ముఖ్యంగా తన బొడ్డు అందాలను ఆమె బాగా చూపించేశారు. ఏ స్క్వేర్ బీ స్క్వేర్ పాటలో ఆమె అందాల ఆరబోత కుర్రకారుకి సెగలు పుట్టించిందంటే అతిశయోక్తి కాదు.
బాహుబలి:
బాహుబలి చిత్రంలో ఆమె టాప్ లెస్ అవతారం లో కనిపించే షాకిచ్చారు. పచ్చబొట్టేసిన పాటలో ఆమె తన పైవస్త్రాలను తొలగించి బ్యాక్ అందాలను మొత్తం చూపించారు.
రచ్చ:
ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన రచ్చ లో తమన్నా తన తడి అందాలను షో చేస్తూ సెగలు పుట్టించారు. వాన వాన వెల్లువాయే పాటలో ఆమె తన అద్భుతమైన డాన్స్ తో.. కైపెక్కించే అందాలతో టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను దోచేశారు.
వ్యాపారి:
వ్యాపారి సినిమాలో ఎస్.జే సూర్య సరసన తమన్నా నటించారు. ఈ సినిమాలో ఆమె విపరీతంగా ఎక్స్ పోజ్ చేస్తూ హాట్ సన్నివేశాల్లో నటించి మెప్పించారు. అయితే ఆమె అందాల ఆరబోత విషయంలో అన్ని పరిమితులు దాటడంతో ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు.
F2:
వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా నటించిన ఎఫ్ 2 చిత్రంలో తమన్నాభాటియా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో గిర్రాగిర్రా పాటలో తమన్నా చాలా సెక్సీ గా డ్యాన్స్ చేశారు. ఆమె చీరకట్టులో తన బొడ్డు ఎక్స్పోజింగ్ చేస్తూ శృంగార రసాన్ని చిలకరించారు. ఈ సినిమా మొత్తంలో తమన్నా చేసిన హాట్ షో హైలెట్ గా నిలిచింది.
ఇంకా ఆమె చాలా సినిమాల్లో హద్దులు దాటి మరీ ఎక్స్పోజింగ్ చేశారు. బికినీ ధరించి ఆమె సెగలు పుట్టించారు. బాలీవుడ్ సినిమాల్లో ఆమె బెడ్ సన్నివేశాల్లో కూడా నటించి కనుల విందు చేశారు.