అలనాటి హీరోయిన్ శుభశ్రీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Divya
సినిమా ఇండస్ట్రీలో మన హీరోయిన్లు తమ సోదరులను,కుటుంబ సభ్యులను  ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉంటారు. అలా పరిచయం చేసిన వారిలో జయసుధ- సుభాషిని, కాజల్ అగర్వాల్-నిషా అగర్వాల్ ఇలా ఎంతో మంది తమ సిస్టర్స్ ను కూడా పరిచయం చేశారు. అదే తంతు లోనే మాల శ్రీ-శుభ శ్రీ ఇద్దరూ కూడా అక్క చెల్లెలు. ఇద్దరు కూడా హీరోయిన్ లుగా  రాణించలేదు. ఒకరు హిట్ అయితే మరొకరు డిజాస్టర్ గా మిగిలిపోయారు.

ఇక మాల శ్రీ స్టార్ హీరోయిన్ అయింది. ఇక శుభశ్రీ మాత్రం హీరోయిన్ గా రాణించలేకపోయింది. మాల శ్రీ అప్పట్లో కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన ఈ భామ, అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తెలుగు , తమిళ భాషలోనే కలుపుకొని దాదాపుగా 30 సినిమాలలో నటించినది. ఇక శుభ శ్రీ విషయానికి వస్తే, ఈమె తెలుగులో గ్యాంగ్ మాస్టర్, జెంటిల్ మేన్, పుణ్యభూమి నాదేశం ఇక మరెన్నో బడా హీరోల చిత్రాలలో నటించింది.

కానీ ఈ అమ్మడు అప్పట్లో ఎంతో మంచి హీరోయిన్ గా రాబట్టింది. ఇక ఆమె అప్పట్లో చాలా సింపుల్ గా ఉండేది ఈమె. కానీ ప్రస్తుతం ఇప్పుడు చూస్తే ఆమెను చాలా చోట్ల వేధింపులకు గురవుతారు. ఇక ఈమె కాకుండా తమ అక్క కూడా చాలా బరువు పెరగడంతో వీళ్లిద్దరు ఇప్పుడు గుర్తుపట్టలేనంత స్థితిలో ఉన్నారు అన్నమాట. అయితే వీరి  ఫోటోలు చూసిన నెటిజన్లు షాక్ కు  గురవుతున్నారు.
ఇక వీరే కాకుండా ఎంతో మంది హీరోయిన్లు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగి, ఇప్పుడు అవకాశాలు లేక సినిమాలలో నటించలేకపోతున్నారు. అంతేకాకుండా కొంత మంది బరువెక్కి సినిమాలలో అవకాశాలు కూడా కోల్పోతున్నారు.ఇదే తంతు లో కొంతమంది హీరోలు కూడా సినిమాలకు దూరంగా ఉన్నారు.అందుచేతనే ఇప్పుడున్న హీరోయిన్లు సన్నబడడం కోసం చాలా కష్టపడుతున్నారు..మన ఇండస్ట్రీ వాళ్ళు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: