త్వరలోనే అదిరిపోయే శుభవార్త చెబుతానంటున్న విష్ణు ప్రియ..!

Pulgam Srinivas
హాట్ యాంకర్ విష్ణు ప్రియ బుల్లితెర ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎంతలా జనాలను ఆకట్టుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్ షార్ట్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన విష్ణు ప్రియా, ఆ తర్వాత బుల్లి తెర వైపు అడుగులు వేసింది. బుల్లితెర మీద సుధీర్, విష్ణు ప్రియల కామెడీ టైమింగ్ కు జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో వీరిద్దరిని స్పెషల్ అట్రాక్షన్ గా చేసుకొని 'పోవే పోరా' అనే 'షో' ను ప్రారంభించారు. ఈ 'షో' కూడా మంచి రెస్పాన్స్ రావడంతో స్మాల్ స్క్రీన్ మీద ఈ ఇద్దరు జోడికి మంచి క్రేజ్ లభించింది . విష్ణు ప్రియా కేవలం బుల్లితెర మీద మాత్రమే కాకుండా, హీరోయిన్ గా కూడా నటించింది. కాకపోతే హీరోయిన్ గా ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు రాలేదు. సినిమా లతో మరియు టీవీ షోలతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతుంటారు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గానే ఉంటుంది అని చెప్పవచ్చు.


 తాను రోజు చేసే పనులను మరియు తన ఆక్టివిటీస్ లను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ హాట్ బ్యూటీ తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తుంది. అయితే తాజాగా విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేసింది. త్వరలోనే మీకు ఒక గుడ్  న్యూస్ చెప్పబోతున్నాను... అది ఏమిటో తెలుసుకోవాలని ఉందా..? అయితే వెయిట్ చేయండి అంటూ చెప్పుకొచ్చింది... కొత్త సినిమా అప్ డేట్ ఏమైనా చెబుతుందా.? బిగ్ బాస్ గురించి ఏదైనా న్యూస్ అనౌన్స్ చేస్తోందా.? పెళ్లి గురించి ఏమైనా చెబుతుందా.. ఆహా లో రాబోతున్న ఓ కొత్త ప్రాజెక్టు లో విష్ణు ప్రియా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తుందని దానికి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతుంది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: