శ్రీరెడ్డి బాత్రూమ్ టూర్ : అన్నీ చూపించేసిందిగా..!

MADDIBOINA AJAY KUMAR
ప్ర‌స్తుతం హౌస్ టూర్ ల ట్రెండ్ న‌డుస్తోంది. సినిమా తార‌లు...సోష‌ల్ మీడియా సెల‌బ్రెటీలు త‌మ ఇంటిని చూపిస్తూ ఎక్క‌డెక్క‌డా ఏం ఉన్నాయో చెబుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సెలబ్రెటీలు హోం టూర్ ల పేరుతో త‌మ ఇల్ల‌ను చూపించారు. ఇటీవ‌లే మంచు ల‌క్ష్మి కూడా త‌న ఇంటిని చూపిస్తూ హోం టూర్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకు యూట్యూబ్ లో మిలియ‌న్ల కొద్దీ వ్య్వూవ్స్ రావ‌డంతో మంచు ల‌క్ష్మి ఎంతో కుషీ అయ్యింది కూడా. ఇక అంతా హోం టూర్ లు చేస్తుంటే శ్రీరెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించింది. శ్రీరెడ్డి బాత్రూం టూర్ అంటూ వీడియోలు చేస్తూ త‌న ఫ్యాన్స్ ను ఆక‌ట్టుకుంటోంది. శ్రీరెడ్డి బాత్రూం టూర్ ను సిరీస్ లుగా వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తోంది.

ఇక తాజాగా త‌న బాత్రూం టూర్ వీడియోలో శ్రీరెడ్డి త‌న బాత్రూమ్ ఏం ఏం ఉన్నాయో...అన్నీ చూపించేసింది. ఇక శ్రీ రెడ్డి బాత్రూంలో ఏమేం చూపించిందో ఇప్పుడు తెలుసుకుందాం. బాత్రూంలోకి రాగానే చాలా మందికి చిరాగ్గా ఉంటుంద‌ని..కానీ తాను మాత్రం ఎక్కువ సేపు బాత్రూంలోనే ఉంటాన‌ని తెలిపింది. త‌న బాత్రూంలో ఉన్న ఒక మెక్క‌ను చూపించి శ్రీరెడ్డి దాని గురించి వివ‌రించింది. అంతే కాకుండా త‌న బాత్రూంలో ఏర్పాటు చేసిన ఓ పెద్ద మిర్ర‌ర్ ను చూపిస్తూ మురిసిపోయిది.

ఆ మిర్ర‌ర్ ముందు న‌లుగురు ఒకేసారి బ్రెష్ చేసుకునేవిధంగా ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇక త‌న‌కు బాత్రూంలో పైపుల్లో నుండి నీరు కారితే చిరాకుగా ఉంటుందని..అందుకే మంచి కంపెనీకి చెందిన పైపుల‌నే వాడ‌తాన‌ని చెప్పింది. త‌న బాత్రూంలో ఉన్న షేవింగ్ క్రీమ్ ల‌ను కూడా శ్రీ రెడ్డి చూపించింది. అలాగే త‌ను వాడే స‌బ్బులు..షాంపుల‌ను కూడా శ్రీరెడ్డి చూపించేసింది. త‌న బాత్రూం లో ఉన్న స్పెష‌ల్ టిష్యూ హోల్డ‌ర్ ను శ్రీ రెడ్డి చూపించింది. బాత్రూంలో ఎక్క‌డా చెత్త క‌నిపించ‌కుండా ఒక‌ద‌గ్గ‌ర వేస్తాన‌ని..దాంతో బ‌య‌ట‌కు బాత్రూంలో ఏమీ క‌నిపించ‌వ‌ని తెలిపింది. ఇక శ్రీరెడ్డి బాత్రూం టూర్ ఇలా సాగిపోయింది. మ‌రో వీడియోలో శ్రీరెడ్డి ఏం చూపిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: