పవర్ స్టార్ కు మంచి గిఫ్ట్ ఇచ్చిన అషు రెడ్డి...?

murali krishna
అషు రెడ్డి పవర్ స్టార్ కు ఎంత పెద్ద అభిమానో అందరికి తెలుసు. పవర్ స్టార్ నేమ్ ని తన శరీరంపైన టాటూ వేయించుకుంది. పవర్ స్టార్ బర్త్డే కి తనదైన స్టైల్ లో మంచి బహుమతి ఇచ్చిందని తెలుస్తుంది. అదేంటో చూద్దాం..


 దర్శకుడు అయిన రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో ఓటీటీలు మరియు యూట్యూబ్ అంటూ చాలా బిజీగా గడుపుతున్నాడని సమాచారం. ఎప్పుడు వివాదాస్పద ఇంటర్వ్యూలతో వార్తల్లో నిలుస్తూ అందరిని అలరిస్తూ ఉంటాడు  రామ్ గోపాల్ వర్మ .

ఈ మధ్యనే 'బోల్డ్ ఇంటర్వ్యూ' అంటూ అరియానాతో  బాగా సందడి చేసిన వర్మ ఇప్పుడు మరో బిగ్ బాస్ బ్యూటీని టార్గెట్ చేశారని సమాచారం.బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అషురెడ్డి సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకుందని తెలుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ వర్మను చెంప పగిలేలా కొట్టిందని సమాచారం.

అయితే అది నిజంగా కాదని సమాచారం. అరియానాతో ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్లుగానే.. అషురెడ్డితో కూడా ఓ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడట వర్మ. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా తెగ వైరల్ అవుతుందని సమాచారం. ఓ కాఫీ షాప్ లో ఉన్న అషురెడ్డి దగ్గరకు వర్మ వెళ్లారట. ఆయనే స్వయంగా పరిచయం చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నించాడని తెలుస్తుంది. అషురెడ్డి ఆయనెవరో తెలియదన్నట్లుగా ప్రవర్తించిందని సమాచారం.

ఆ తరువాత ఆమెతో మాటలు కలుపుతూ.. ఆమె కాళ్ల వైపు చూస్తూ 'మీ థైస్ చాలా బాగున్నాయని' కాంప్లిమెంట్ ఇచ్చాడట రాంగోపాల్ వర్మ. అది విన్న అషురెడ్డికి ఎక్కడో మండి వాట్ ద **** అంటూ ఆర్జీవీ చెంప చెళ్లుమనిపించిందని సమాచారం . ఈ ప్రోమోను బట్టి వీరిద్దరూ తమ తమ పాత్రల్లో జీవించేశారని తెలుస్తుంది.ఈ  ప్రోమో చివరిలో పవర్ స్టార్ బర్త్డే కి అషు రెడ్డి ఇచ్చిన గిఫ్ట్ ఈ ప్రోమో అని తెలపడం జరిగింది. మరి ఇంటర్వ్యూ పూర్తి ఈ వీడియో సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv

సంబంధిత వార్తలు: