రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ ధర.. అన్ని కోట్లా?

Divya
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరు సినీ పరిశ్రమలో, ప్రజలలో ఎవరికీ కష్టం వచ్చినా సహాయం చేస్తూ ఆదుకుంటూ ఉంటారు. ఇక ఈ మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది స్టార్ హీరోస్ పుట్టుకొచ్చారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూడా ఒకరు. అయితే రామ్ చరణ్ గురించి ఇప్పుడు ఒక విషయం బాగా వైరల్ అవుతోంది. ఆ విషయం ఏంటో ఇప్పుడు చూద్దాం.

మనం ప్రతి రోజూ చూసేటువంటి హీరో హీరోయిన్లు, ఎక్కువగా వారు వాడే వస్తువుల గురించి తెలుసుకోవాలని ఆసక్తికరంగా ఉంటారు. అంతే కాదు వారు ధరించే టువంటి కొన్ని కాస్ట్లీ కాస్ట్ దగ్గర నుంచి కాళ్లకు వేసుకునే చెప్పులు వరకు వారు అన్ని బ్రాండెడ్ వాడుతూ ఉంటారు. అయితే వీరు వాడే ప్రతి ఒక్క వస్తువు గురించి తెలుసుకోవాలని ఆత్రుత ప్రతి ఒక్కరి అభిమానులలో ఉంటుంది.

ఇక రీసెంట్ గా రామ్ చరణ్ - శంకర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఓపెనింగ్ లో  రామ్ చరణ్ తన చేతికి ధరించిన వాచి గురించి ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో తమ అభిమానులను వెతుకుతున్నారు.. ఆ వాచ్ ధర తెలిస్తే ఒక్కసారిగా షాక్ అవుతారట. ఇక రామ్ చరణ్ తో ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. ఇక ఈ సినిమాని దిల్ రాజు  ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా  ఓపెనింగ్ కోసం టాలీవుడ్ లో బడా డైరెక్టర్ రాజమౌళి , మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకలలో రామ్ చరణ్ ధరించిన వాచ్ మోడల్..RM 61-01 మోహన్ బ్లెక్ మోడల్ అని తెలుస్తోంది. ఈ వాచ్ ని ఒలంపిక్స్ లో  ఫాస్ట్ గా ఉన్న  వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన"మోహన్ బ్లెక్" కోసం స్పెషల్ గా డిజైన్ చేశారట. ఆ తరువాత ఈ వాచ్ కి మంచి డిమాండ్ ఉండటంతో పలురకాల వాచ్ లను విడుదల చేశారు.

ఇక రామ్ చరణ్ ఈ  వాచ్ కోసం ఏకంగా 1.2 కోట్ల రూపాయలు పెట్టినట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: