బుల్లితెరపై బిగ్గెస్ట్
రియాలిటీ షో గా పిలవబడుతుంది
బిగ్ బాస్ షో.ఈ షో కి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. అయితే నిజానికి కాంట్రవర్సీల వల్లే ఈ షో ఇంత పాపులారిటీని తెచ్చుకుంది.ఈ షోలో తిట్టుకోవడానికి,కొట్టుకోవడానికి అందరూ ఒకే దగ్గర చేరి మరీ
ఆడియన్స్ కి మజా ఇస్తుంటారు.ఇందులో భాగంగా వాళ్ళు పడిన కష్టాలు,వాళ్ళు అనుభవించిన బాధలని
ఆడియన్స్ తో పంచుకుంటూ ఉంటారు.అయితే ప్రతీ సీజన్లో కూడా
బిగ్ బాస్ లో కచ్చితంగా ఏదో ఒక
లవ్ స్టోరీని
ఆడియన్స్ చూడాల్సి వస్తోంది.ఇప్పుడు ఇదే విషయాన్ని
బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ ఈ
లవ్ స్టోరీస్ ఏంట్రా బాబు అని కామెంట్స్ చేస్తున్నారు.
మొదటి సీజన్ నుంచి
బిగ్ బాస్ ఇచ్చిన బిల్డప్స్ ని,హౌస్ లో జరిగిన ప్రేమాయణాలను ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.
మొదటి సీజన్లో
ప్రిన్స్ అండ్ దీక్షాల మధ్య కొంత కెమిస్ట్రీ అనేది చూశాం.ఇక సీజన్ 2 లో చూసుకుంటే తేజస్విని సామ్రాట్ ల మధ్య
లవ్ స్టోరీ డైరెక్ట్ గానే నడిచింది.వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయ్యింది.ఇక సీజన్ 3 లో
లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే.సీజన్ 3 లో సింగర్
రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి ల మధ్య ఇంట్రెస్టింగ్
లవ్ స్టోరీ నడిచింది.సోషల్ మీడియాలో వీళ్లిద్దరి
లవ్ స్టోరీ గురించి పెద్ద దుమారమే రేగింది.ఇక ససీజన్ 4
లవ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అఖిల్ అండ్ మోనాల్ మధ్యన చాలా వారాల పాటూ
లవ్ ట్రాక్ నడిచింది.ఇక ఇప్5సీజన్ 5 కూడా వచ్చేసింది.
ఇక లేటెస్ట్ సీజన్లో మనం ఎలాంటి
లవ్ స్టోరీ ని చూడబోతున్నామో ముందే కొన్ని హింట్స్ ఇస్తున్నాడు బిగ్ బాస్.సింగర్
శ్రీరామ్ చంద్ర హామీద లు మనోహర పాటకి డాన్స్ చేస్తూ వీర లెవల్ లో రెచ్చిపోయి రొమాన్స్ ని పండించారు.రెండో వారం నుండే ఈ
లవ్ ట్రాక్ గురించి హింట్స్ ఇస్తున్నాడు బిగ్ బాస్.ఇక మరో జంట
మానస్ అండ్ లహరి,ప్రియాంక సింగ్ అండ్ శ్రీరామ చంద్ర లేదా శశ్రీరామ్ అండ్ హామీద ట్రాక్ నడుస్తోంది.ఇక మరోవైపు క్యూట్ గా లోబో ఉమాదేవి ల ట్రాక్ కూడా కొంచెం ఓపెన్ అయ్యింది.ఇక ఈ మూడు
లవ్ స్టోరీస్ లలో కచ్చితంగా ఏదో ఒకటి ఈ సీజన్ మొత్తానికి హైలైట్ అవుతుందని అంటున్నారు. మరి ఈ మూడు
లవ్ స్టోరీస్ లో ఏది హైలెట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది...!!