అతడి వల్ల తమన్నా అనారోగ్యానికి గురైందట..
ఇక ఇలా ఎందుకు జరిగిందంటే తన డైటీషన్ కారణంగానే తమన్నా పాపం ఇంతలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని తెలిపడం జరిగింది.తన కెరీర్ ఆరంభంలో సరైన డైటీషన్ ని ఎంపిక చేసుకోలేదని వెల్లడించడం జరిగింది.అతని చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మి ఆరోగ్య సమస్యలు తెచ్చుకోని అనారోగ్యానికి గురయ్యాను అని చెప్పింది. ఇక ఇప్పుడు అయితే అంతా సెట్ అయింది. ప్రస్తుతం ఆహారం తీసుకోవడంలో చాలా మార్పులు చేసానని తెలిపింది. ఇక ఎక్కువగా లిక్విడ్ఫుడ్ తీసుకుంటున్నాను. అలాగే పళ్లు తింటున్నాను. ఇంకా సేంద్రీయ ఆహారం కూడా తీసుకుంటున్నాను. ఇక వేపుళ్లకు చాలా దూరంగా ఉంటున్నాను. అలాగే అవసరం మేర మాత్రమే వ్యాయామాలు చేస్తున్నానని తమన్నా తెలిపడం జరిగింది.ఇక ఇటీవలే తమన్నా నటించిన `సీటిమార్`ఇంకా `మాస్ట్రో` సినిమాలు విడుదల అయ్యి ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మిల్కీ బ్యూటీ `ఎఫ్ -3`..`గుర్తుందా శీతాకాలం` సినిమాల్లో నటిస్తోంది.