బిగ్ బాస్ - 5 : లహరి ఎలిమినేషన్ కి అసలు కారణాలు ఇవే..!!
1.మొదటివారంలో తను అనుకున్నంత బాగా పెర్ఫామ్ చేయలేకపోయింది.చిన్న చిన్న విషయాల్లో కాజల్ ఇంకా హమీద తో ఆర్గ్యూమెంట్ చేయడం, ఇరిటేట్ అవ్వడం లాంటివి చేసింది.వీరితో గొడవ పడి ఇద్దరినీ నామినాటే చేసింది.కనీసం కెప్టెన్సీ టాస్క్ లో కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు.
2.మొదటి వారంలో లాగానే రెండోవారం కూడా టైమ్ వేస్ట్ చేసుకుంది లహరి.తానేంటో నిరూపించుకోలేకపోయింది.వరెస్ట్ పెర్ఫామర్ ని ఎంచుకునేటపుడు అసలు తను మ్ చెప్తుందో తనకే క్లారిటీ లేదు.ప్రతి విషయంలో ఫెయిల్ అయింది లహరి.
3.మిగతా హౌస్ మెట్స్ అందరూ వారి స్టైల్ లో గేమ్ ఆడుతుంటే తను మాత్రం స్ట్రాటజీలని మార్చుకోలేకపోయింది. ముక్కుసూటిగా మాట్లాడటం, ఏదనిపిస్తే అదే చేయడం అనేది లహరికి మైనస్ అయ్యింది. తనకంటే బాగా ఎవరు ఆడుతున్నారో గమనించలేకపోయింది.
4.తను హౌస్ లోకి వచ్చి మూడు వారాలు అయిన తనకంటూ ఒక గుర్తింపు తెచుకోలేకపోయింది.అంతే కాకుండా అందరితో ఎక్కువ మింగిల్ అవ్వడంలో విఫలమైంది లహరి.ముఖ్యంగా కాజల్, హమీదాల విషయంలో. ఇక రెండోవారంలో తన గేమ్ తనకే మైనస్ అయ్యింది.
5.ఇకపోతే జెస్సీతో కెప్టెన్సీ టాస్క్ లో ఆర్గ్యూమెంట్ పెట్టుకోవాల్సిన టైమ్ లో వేరే ఆప్షన్ లేదని గివ్ అప్ చేసేసింది.అయితే మొదటగా లహరికి గేమ్ పై సీరియస్ నెస్ లేకుండా పోయింది.నామినేషన్స్ లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో రావడం అనేది లహరికి పెద్ద మైనస్ అయ్యింది...!!