తన పెళ్లి పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన రాధిక ఆప్టే..!

Divya
సినీ ఇండస్ట్రీలో రాధిక అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. సినిమాలకంటే కాంట్రవర్సీ లోనే ఎక్కువగా పాపులర్ సంపాదించుకుంది. ఇక ఈ మధ్య కాలంలో టాలీవుడ్ అంటే ఆమెకు చాలా చిరాకు కనిపించినట్లుగా తెలియజేసింది. బాలీవుడ్ లో మాత్రం అక్కడ ఎలాంటి సమస్యలు లేవు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇప్పుడు అక్కడే ఉండి హాట్ ఫోజులు ఇస్తూ ఫోటోలు వైరల్ చేస్తూ కాలం గడుపుతోంది.

ఈమె ఎక్కువగా నగ్నంగా ఉండే సినిమాల్లోనే నటిస్తూ ఉండడానికే బాగా ఆసక్తి చూపుతుంది. ఇక టాలీవుడ్ లో  లెజెండ్, ధోని, లయన్ వంటి సినిమాలలో చేసింది రాధిక ఆప్టే. ఇక ఆ తరువాత టాలీవుడ్ వైపు తిరిగి చూడకుండా బాలీవుడ్ వైపు వెళ్ళి పోయింది. ఇక బాలీవుడ్ లో వెబ్ సీరీస్ లతో పాటు కొన్ని వార్తలపై ఇప్పుడు సంచలనంగా మారుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆమె పెళ్లి పై కూడా కొన్ని కాంట్రవర్సీ కామెంట్ లు  చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది.

తనకు పెళ్లి అంటేనే నమ్మకం లేదని డైరెక్టుగా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక వివాహం ఎందుకు చేసుకున్నావ్ అని అడిగితే కేవలం వీసా కోసమే చేసుకున్నా అంటూ కొన్ని సంచలన వాక్యాలు తెలియజేసింది. ఇక ఈమె మ్యూజిషియన్ బెనెడిక్ట్ టైలర్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈమె బ్రిటన్ యువకుడిని పెళ్లి చేసుకున్నప్పటికీ ఎక్కువగా ఇండియా లోనే ఉంటుంది. ఇక ఇండియాలోనే సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉంటోంది.


వారంలో రెండు సార్లు తన భర్త కోసం బ్రిటన్ వెళ్తూ వస్తూ ఉంటుంది ఈమే. కేవలం వీసా కోసమే రిటర్న్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లుగా చెప్పుకొస్తోంది. ఇక నా స్వేచ్ఛకి హద్దులు లేవు.. వివాహాన్ని నేనే ఎక్కువగా నమ్మను అని తెలియజేసింది. అందుచేత నేను ఎక్కువగా సినిమాల్లో నగ్నంగా నటించడానికి ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది. ఇక తన శరీరం పై తనకు పూర్తి హక్కులు తనదే అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇక దాని పై మరొకరు హక్కు చెలాయించాలని చూస్తే నాకు సరిపోదు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: