బండ్ల గణేష్ మద్దతు ఎవరికో తెలుసా..!

Divya
మా ఎన్నికల హడావిడి దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల మధ్య పోటీ బాగా పెరిగిపోతోంది. ప్రకాష్ రాజు, మంచు విష్ణు ల మధ్య పోటీ బాగా గట్టిగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇద్దరి ప్యానెల్ సభ్యులంతా కూడా నామినేషన్ ఇప్పటికే దాఖలు చేశారు.అలా నామినేషన్ వేసేటప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా పోటాపోటీగా చేసుకున్నారు. ఇక వీరిద్దరే కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచిన బండ్ల గణేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఇక బండ్ల గణేష్ జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నారు. ఈయన ఇది వారికి ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉండగా బయటికి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాడు.ఈయన స్వతంత్ర అభ్యర్థి నేను రావడానికి కారణం ప్రకాష్రాజ్ ఫైనల్లోకి జీవిత-రాజశేఖర్ ను తీసుకోవడమే. ఈయన ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి బయటికి వచ్చినా కూడా ఆయన గెలవాలని కోరుకున్నాడట. కాను జనరల్ సెక్రెటరీ కి మాత్రం తన గెలవాలని కోరుకున్నట్లుగా తెలుస్తోంది.


బండ్ల గణేష్ ప్రెసిడెంటు ఓటు ఎవరికి ఇస్తారు అనే విషయంపై ఇప్పుడు ఎక్కువగా హాట్ టాపిక్ గా మారింది. ఈయన ఈ విషయంపై ఎవరు చేస్తారు అని చెప్పలేదు కానీ.. ప్రకాష్ రాజు కి తన మద్దతు అన్నట్లుగా  ఆయన మాటలు చూస్తూ ఉంటే తెలుస్తోంది అన్నట్లుగా సమాచారం.తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ను షేర్ చేస్తూ తన ట్విట్టర్ నుంచి ఇలా తెలియజేశాడు."బండ్ల గణేష్  "ఆ ఒక్క ఓటు మాత్రమే నాకు వేయండి."మిగతావి అక్కడ వేయండి అంటూ హింట్ ఇచ్చాడు.
ఆయన చెప్పిన ట్వీట్  ప్రకారం ప్రకాష్ రాజు బ్యానర్ లో నిలబడిన జనరల్ సెక్రెటరీ పోస్టుకు తప్ప.. మీ దిన ఓట్లన్నీ వారికి వేయండి అని ఉంది అన్నట్లుగా సమాచారం. కేవలం ఆ ఒక్క ఓటు మాత్రం నాకు ఇస్తే చాలు అన్నట్లుగా బండ్లగణేష్ పరోక్షంగా విజ్ఞప్తి చేసుకున్నాడు. అయితే మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్న బండ్ల గణేష్ ఆ పదవి కైవసం చేసుకుంటాడో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: