చైతూ - సామ్ లు విడిపోతారని ముందే చెప్పిన జ్యోతిషుడు..?

Anilkumar
టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీ ఫుల్ కపుల్స్ లో ఒకరైన సమంత, నాగ చైతన్యల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయని, వీరిద్దరూ కలిసి విడాకులు తీసుకోబోతున్నట్టు మీడియా వర్గాల్లో రకరకాల రూమర్స్ ప్రచారం అయిన విషయం తెలిసిందే. అయితే వీటిపై అటు చైతూ కానీ, ఇటు సమంత కానీ స్పందించకపోయేసరికి ఈ వార్తలు ఇంకా ఎక్కువయ్యాయి. అయితే తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ.. సమంత ఇంకా నాగచైతన్య వారి అభిమానుల మనసు విరిచేసే వార్త చెప్పారు.గత కొంతకాలంగా వీరి మద్య జరుగుతున్న విభేదాల గురించి తెలిసిందే.అయితే సోషల్ మీడియాలలో గత కొన్ని రోజులుగా వీరిద్దరూ విడిపోతున్నారు అని వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఇవాళ తను ఇంకా సామ్  విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.భార్య, భర్తలుగా విడిపోయినప్పటికీ తాము అప్పటిలాగే స్నేహితులుగా ఉంటామని చెప్పాడు.విడాకులు తీసుకున్నప్పటికీ తమ బంధం మాత్రం అప్పటికీ స్పెషల్అని కూడా చెప్పారు.అయితే ఈ  నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి వారు ఎప్పటికన్న  విడిపోతారు అని చెప్పిన విషయం ఇప్పుడు నిజమైందని  సోషల్ మీడియాలలో  వైరల్గా మారింది.ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆస్ట్రాలజర్ వేణు స్వామి నాగచైతన్య సమంత..

 త్వరలోనే విడిపోతున్నట్లు చెప్పారు. 
ఆయన చెప్పింది ఇప్పుడు నిజమైంది.వారు ఇద్దరు కలిసి ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను అని కూడా తెలిపారు. విడాకులు అయిన తర్వాత నాగచైతన్య టాలీవుడ్ లోనే స్టార్ రేంజ్ కి వెళ్ళి పోతాడు అని  స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత కెరియర్లో డౌన్ అయిపోతుందని కూడా చెప్పారు.తాజాగా తను నటించిన చిత్రం లవ్ స్టొరీ ఈ సినిమాతో తను  వేరే రేంజ్ కి వెళ్లిపోతాడని  అన్నారు స్వామిజీ. అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు విడాకుల విషయం నిజమైనట్టే తన కెరీర్ విషయం కూడా నిజమవుతుందా లేదా ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: