శివ@32 ఏళ్లు.. సృష్టించిన రికార్డ్స్ ఇవే..!
ఈ సినిమాలో మనం ఊహించిన సన్నివేశాలు లేకపోయినా కానీ సంచలనం సృష్టించింది.ఈ సినిమాకి డైరెక్టర్ గా రాంగోపాల్ వర్మ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. అత్తగారింటికి ఒక కొత్త కుర్రాడు గా వచ్చే మంచి హిట్టు కొట్టడం అంత ఆశ మశా విషయం ఏమీ కాదు. అప్పట్లో చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోల పోటీని తట్టుకుని నిలబడి ఆ రోజుల్లోనే ఎంతో స్టార్ ఇమేజెస్ సృష్టించుకున్నాడు నాగార్జున.
అప్పట్లో నాగార్జునతో రాంగోపాల్ వర్మ ఈ సినిమా తీయకుంటే.. ఈ రోజున ఎంతో మంది దర్శకులు సినీ ఇండస్ట్రీలో పుట్టేవారు కారేమో.ఇప్పటి సినిమాలు అంత లా ఆకట్టుకునేలా కనిపించలేదు. ఇక ఈ సినిమా విడుదలై ఇప్పటికి 32 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. వాస్తవానికి ఈ స్టోరీ ఎంతో మంది స్టార్ హీరోల వద్దకు వెళ్లి వచ్చిందట. ఇలా ఎందరో హీరోలు ఈ కథను రిజెక్ట్ చేస్తే.. అది నాగార్జున దగ్గరకు వచ్చింది.
ఇక నాగార్జున ఒక వైలెట్ కథతో అప్పట్లో ఒక సాహసం చేశాడని చెప్పుకోవచ్చు.ఇక ఈ సినిమా నిర్మాత బాధ్యతలని తనే స్వయంగా చూసుకున్నాడు. ఇక ఈ సినిమా 22 కేంద్రాలలో 100 రోజులుగా ఆడి, 5 సెంటర్లలో 175 రోజులు ఆడి ఒక చరిత్ర సృష్టించింది.