పోసాని పై బ్యాన్ కి రంగం సిద్ధం!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పోసాని కృష్ణ మురళి కి ఎంతో మంచి పేరుంది. దర్శకుడిగా, రచయితగా కూడా ఆయనకు గొప్పపేరు ఉంది. అయితే ఇటీవల కాలంలో ఆయన ఓ వివాదంలో ఇరుక్కోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. మొదటి నుంచి ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన పని తాను చూసుకునే krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి మొదటిసారిగా ఈ విధమైన పెద్ద కాంట్రవర్సీ లో ఇరుక్కున్నాడు. పొలిటికల్ గా ఎన్ని మాట్లాడినా కూడా ఆయనకు పెద్దగా విమర్శలు ఎదురు కాలేదు. కానీ తోటి సినిమా నటుడి ని విమర్శించడంతో ఆయనకు సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

సినిమా పరిశ్రమలోని సమస్యలను ప్రభుత్వానికి చెబుతూ ఆ మధ్య పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే సినిమా ఈవెంట్లో ఏపీ ప్రభుత్వం పై భారీ విమర్శలు చేశారు. ఏవి ముఖ్యమంత్రిపై మంత్రులపై దారుణమైన విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలు సినిమా వారికి సపోర్ట్ గా అనిపించడం తో వారు కూడా పవన్ కళ్యాణ్ ఇలాంటి విమర్శలు చేయలేదు కానీ స్వతహాగా వైసిపి పార్టీని ఎంతో అభిమానిస్తూ ఉండే పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ దారుణమైన విమర్శలు చేయడం ఒక్కసారిగా అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది.

పర్సనల్ లైఫ్ ను కూడా టార్గెట్ చేసి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విమర్శలు చేశారు పోసాని కృష్ణ మురళి. ఆయన చేసిన ఎన్నో తప్పుడు పనులను వెలికితీసే ప్రయత్నం చేయగా పోసాని కృష్ణ మురళి కి భారీ దెబ్బ తగిలింది.  ఇప్పుడు ఆయనను సినిమా పరిశ్రమ నుంచి బ్యాన్ చేసే విధంగా గా మా అసోసియేషన్ సంస్థ ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ భవిష్యత్తులో ఆయన క్రమశిక్షణా చర్యలను ఉల్లంఘించినందుకు గాను వేటు పడటం తప్పదు అని మా చెబుతుంది. నటుడిగా రచయితగా డైరెక్టర్ గా గొప్పవాడే అయినప్పటికీ ఈ విషయంలో krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి తన నోటిని అదుపులో కి పెట్టుకోకపోవడం ఇప్పుడు ఆయన కెరియర్ ను ప్రమాదంలో పడవేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: