ప్రభాస్ కు విలాన్ గా బాలీవుడ్ బ్యూటీ ?
అయితే ఈ సినిమా కు సంబంధించి ఒక ముఖ్యమైన అప్ డేట్ వచ్చిందంటు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ సూపర్ కాప్ సినిమా లో ప్రభాస్ కు విలాన్ గా బాలీవుడ్ బ్యూటీ ఫుల్ హీరోయిన్ నటిస్తోందని సోషల్ మీడియా లో ఈ వార్త చెక్కర్లు కొడుతుంది. ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరో కాదు కరీన కపూర్ అని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ గానీ కరీనా కపూర్ గానీ ఇంత వరకు అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ సినిమా కథ ను మలుపు తప్పే ఒక పవుర్ ఫుల్ పాత్ర లో కరీనా కపూర్ కనిపిస్తుందని టాక్. మొదటి ఈ కథ ను కరీనా కపూర్ కు చెప్పినప్పుడు వెంటనే ఒప్పు కుందని సమాచారం. అయితే ఈ విలన్ పాత్ర కు కరీనా కపూర్ భారీ గా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. త్వరలోనే ఈ స్పిరిట్ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభ కానుంది అని సమాచారం. ఈ సినిమాను 2023 సంవత్సరంలో విడుదల చేయాలని భావిస్తున్నారట.