హలో గురూ ప్రేమ కోసమే ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?
కామెడీ కథ తో సాగే ఈ సినిమా, లవ్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం కలెక్షన్ల విషయానికి వస్తే..
1). నైజాం-7.70 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-2.90 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-2.98 కోట్ల రూపాయలు.
4). వెస్ట్-92 లక్షలు.
5). ఈస్ట్-1.30 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-1.30 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-1.27 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-63 లక్షలు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..19.10 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
9). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్ 1.59 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..20.69 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
హలో గురు ప్రేమకోసమే సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..17.65 కోట్ల రూపాయలు జరగగా.. ఈ సినిమా మా ముగిసేసరికి.20.69 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో ఈ సినిమా బయ్యర్లకు మూడు కోట్ల రూపాయలకు పైగా లాభం చేకూరుతుంది. వాట్సాప్ లో ఉన్న రామ్ కు ఈ సినిమా ఒక మంచి సక్సెస్ను ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటన ముఖ్య పాత్ర పోషించిన అని చెప్పవచ్చు. ఇక హీరో రామ్ కూడా ఎంతో ఎనర్జిటిక్ గా లవర్ బాయ్ పాత్రలో బాగా నటించాడు. ప్రకాష్ రాజ్ హీరో మధ్య కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. అనుపమ అందాలు కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చాయి.