ఈ హీరోయిన్ స్టార్ హీరో తో నటించిందని మీకు తెలుసా..?
కానీ ఒక్కసారిగా లెజెండ్ సినిమా తో ఈ అమ్మడు కెరీర్ మారిపోయింది. ఇటు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో సైతం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. ఇక ఈ ముద్దుగుమ్మ కూడా సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ బాగా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తను వేసిన యోగాసనాలకు సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేయడం ద్వారా అవి వైరల్గా మారాయి.
ఎవరు చేయని విన్యాసాలను చేస్తూ ప్రేక్షకులను, అభిమానులను షాక్కు గురి చేసింది. దీంతో కొంతమంది నెటిజన్లు ఈమెను అభినందిస్తున్నారు. అయితే ఈ అమ్మడు టాలీవుడ్ లో మాత్రం సినిమా అవకాశాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ బాలీవుడ్లో మాత్రం వరుస సినిమాలతో దూసుకు పోతోంది. ఇక ఈమె మాద్రి ఎంతో మంది హీరోయిన్లు కూడా తెలుగులో సత్తా చాటుకుంది ఇతర భాషలలో సత్తా చాటుతున్నారు.
బాలీవుడ్ లో సోనాల్ చౌహాన్ నటిస్తున్న చిత్రం"మిస్ మ్యాచ్ ఇండియా"అనే మూవీలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఈమె పాత్ర చాలా ప్రాధాన్యత ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో పాటే"లూసీ"అని మరొక మూవీలో కూడా అవకాశం దక్కించుకో పోతున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ హీరోయిన్ చేసే విన్యాసాలు చూసినా
ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.