డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్
హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ లభించడంపై పలువురు సినీ ప్రముఖులు
సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.
దీంతోపాటు పలువురు ఖాన్ ఫ్యాన్స్‌కూడా సోషల్‌మీడియా ద్వారా స్పందిస్తున్నారని సమాచారం..
ఆ దేవునికి ధన్యవాదాలు. ఒక తండ్రిగా చాలా రిలీఫ్ పొందుతున్నా అని అంతా మంచిగా, సానుకూలంగా జరగాలని ఆశిస్తున్నానంటూ నటుడు మాధవన్ ట్వీట్ చేశారని తెలుస్తుంది.అలాగే కాలమే తీర్పు చెబితే సాక్షులతో అవసరం లేదంటూ విలక్షణ నటుడు సోనూసూద్ కూడా ట్వీట్ చేశారని తెలుస్తుంది.వీరితోపాటు నటి స్వర భాస్కర్, తదితరులు ట్విటర్ ద్వారా సంతోషాన్ని ప్రకటించారని తెలుస్తుంది.
ముఖ్యంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్
వర్మ తనదైన శైలిలో స్పందించారని తెలుస్తుంది.మెజారిటీ ప్రజలు ముకుల్ రోహత్గీ లాంటి ఖరీదైన లాయర్లను నియమించు కోలేరని అంటే దీనర్థం అండర్ ట్రయల్ గా అమాయక ప్రజలు జైళ్లలో మగ్గుతున్నట్టేగా అని ప్రశ్నించారని . అంతేకాదు ఇన్నాళ్లు ఆర్యన్‌కు బెయిల్ రాలేదంటే.. మునుపటి లాయర్లు చాలా అసమర్థులా అందుకే అనవసరంగా ఆర్యన్ ఇన్ని రోజులు జైలులో గడపవలసి వచ్చింద అంటూ ఆర్‌జీవీ ట్వీట్ చేశారని తెలుస్తుంది.
కాగా
ముంబయి క్రూయిజ్
డ్రగ్స్ కేసులో అక్టోబరు 3వ తేదీన అరెస్టైన
ఆర్యన్ ఖాన్‌కు గురువారం బెయిల్ లభించిందని తెలుస్తుంది.దాదాపు మూడు వారాల తరువాత ఎట్టకేలకు
ముంబై హైకోర్టు ఆర్యన్‌కు బెయిల్ మంజూరు చేసిన
విషయం అందరికి తెలిసిందే.ఇలా ప్రతి సంచలన విషయాలలో జ్యోక్యం చేసుకొని తనదైన శైలిలో స్పందిస్తాడు ఆర్జీవీ. ఈయన ఎవరిని అస్సలు వదిలి పెట్టడని తెలుస్తుంది.ఆర్జీవీ ఇంకెందుకు
ఆర్యన్ ఖాన్ పై ఓ
సినిమా చేసిన చేస్తాడని తెలుస్తుంది.ఇలా ప్రతి విషయాన్నీ
సినిమా ద్వారా కూడా ఓ రేంజ్ స్పందిస్తున్నట్లు తెలుస్తుంది.ఆర్జీవీ అంతేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ అని అందరికి తెలుసు. దీనిపై షారుఖ్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి...