ఆర్ ఆర్ ఆర్ గ్లింప్స్ కి చెక్.. వాయిదా వేసిన మేకర్స్..

Purushottham Vinay
దర్శక ధీరుడు జక్కన్న రాజమౌళి చెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సినీ అభిమానులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమానుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన కాని అది క్షణాల్లో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతూ ఉంటుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్స్‌ను విడుదల చేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషించిగా తెలంగాణా గిరిజన వీరుడు కొమరం భీమ్‌ పాత్రలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ రోజు ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారని ప్రకటన చేశారు చిత్ర బృందం వారు. ఇక ఈ రోజు (శుక్రవారం ) ఆర్ఆర్ఆర్ యొక్క గ్లింప్స్ ని విడుదల చేయాల్సి ఉంది. అయితే దానిని ఇప్పుడు మేకర్స్ వాయిదా వెయ్యడం జరిగింది.


 కన్నడ స్టార్ హీరో పవర్ స్టార్ రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం కారణంగా ఈ రోజు విడుదల చేయాల్సిన ఈ గ్లింప్స్‌ను మేకర్స్ వాయిదా వేయడం జరిగింది.ఇక ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్. ఇక త్వరలోనే గ్లింప్స్ కి రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ ని మేకర్స్ ఇవ్వనున్నారు. ఇక కన్నడ పవర్ స్టార్ రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడ ఇండస్ట్రీ అంతా కూడా తీవ్రంగా శోకసంద్రంలో మునిగిపోవడం అనేది జరిగింది. జిమ్‌లో ఆయన వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పునీత్ రాజ్ కుమార్ అక్కడికక్కడే కుప్పకూలిపోవడం జరిగింది. ఇక తరువాత ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తుండగా పునీత్ రాజ్ ఇక కన్నుమూయడం జరిగింది. రాజ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పునీత్ రాజ్ కుమార్ గారి మరణం పై పలు సినీప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేయడం జరిగింది.ఆయన మరణాన్ని కన్నడ ప్రజలు, అభిమానులు ఇంకా అలాగే సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: