ఫ్యామిలీ వర్సెస్ యూత్.. ఎవరిది పై చేయి!!

P.Nishanth Kumar
ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రెండు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా అయితే మరొకటి యువతని ఆకర్షించే సినిమా వీటిలో ఏ సినిమా విజయం సాధించింది అనే విషయాన్ని పక్కన పెడితే ఈ రెండు సినిమాల మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి ఇద్దరు హీరోలు కూడా ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓ స్టార్ హీరో గా ఎదగాలనుకునేవాళ్లు ఈ ఇద్దరు హీరోలు నాగశౌర్య సీనియర్ ఆకాష్ పూరి చేస్తున్న మూడవ సినిమా కావడం విశేషం.

మొదటి నుంచి ఈ రెండు సినిమాల పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వరుడు కావలెను సినిమా ప్రమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చేయగా సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నారు. ఆ విధంగా ఈ సినిమా  తప్పకుండా అందరినీ మెప్పిస్తుంది అని భావిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా రీతు వర్మ నటించగా నాగ శౌర్య తన పాత్ర తో తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తాడనే ఆశాభావాన్ని మొదటి నుంచి వ్యక్తపరుస్తున్నారు. 

ఇక రొమాంటిక్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి అని చెప్పవచ్చు. ఆకాష్ పూరి తండ్రి పూరి జగన్నాథ్ దర్శకుడు కావడంతో ఆయన దగ్గరుండి ప్రమోషన్ పనులు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన పెద్ద హీరోలను పెద్ద దర్శకులను ఈ సినిమా ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటున్నారు. వారి క్రేజ్ ఈ సినిమాకు బాగానే ఉందని చెప్పవచ్చు. ఎరోటిక్ ప్రేమకథగా ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా అందరిని ఎంతో బాగా అలరిస్తుంది. వరుడు కావలెను సినిమా కూడా ప్రేక్షకులను ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ సినిమా గా ఈ చిత్రాన్ని అభివర్ణిస్తున్నారు ఈ సినిమా చుసిన ప్రతి ఒక్కరు. ఏదేమైనా ఈ ఇద్దరు హీరో లు ఈ సినిమా లతో మంచి విజయాలు సాధించారు అని చెప్పొచు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: