కమిడియన్ విజయ్ సాయి ఆత్మ హత్య కుటుంబ సమస్యలే కారణమా?
అయితే కమిడియన్ విజయ్ సాయి కుటుంబం లో కలహాలు ఉన్నాయనేది మాత్రం వస్తావ మే అని చేప్పాలి. విజయ్ సాయి వనిత అనే అమ్మాయి ని పెళ్లి చేసుకున్నాడు. వీరి ఇద్దిరికీ ఒక పాప కూడా ఉండేది. అయితే విజయ్ సాయి కి వనిత కు విడాకులు అయ్యాయి. దీంతో పాప సంరక్షణ బాధ్యత ను వనిత కు అప్పజెప్పింది కోర్టు. అయితే విజయ్ సాయిని తన పాప ను కలకుండా వనిత చేసిందని దాన్ని తట్టు కోలేక నే విజయ్ సాయి ఆత్మ హత్య చేసుకున్నాడని తెలిసింది. అంతే కాకుండా విజయ్ సాయి కూడా ఆత్మ హత్య చేసుకునే ముందు ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. దీని ప్రకారం తను ఆత్మ హత్య చేసు కోవడానికి కారణం తెలిపాడు. అతని భార్య వనిత తో పాటు వరలక్ష్మి, అలాగే ఒక పారిశ్రామిక వేత్త పేరు, ఒక న్యాయవాది పేరు ను కూడా ఆ వీడియో లో ప్రస్తావించాడు. దీంతో తన భార్య వల్లే కమిడియన్ విజయ్ సాయి ఆత్మ హత్య చేసుకున్నాడని తెలిసింది. అయితే విజయ్ సాయి కమిడియన్ గా తెలుగు చాలా సినిమాల్లో నటించాడు. సిద్ధార్థ్ బొమ్మరిల్లు సినిమా తో ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యాడు.