ఆకాష్ పూరి ఆ సినిమాకు పారితోషకం తీసుకోలేదట...?

murali krishna
డైరెక్షన్ చేద్దామనుకున్న సినిమా అలాగే తాను రాసుకున్న ఒక కథని  ఒక ఫైనాన్షియర్‌కి సంబంధించి చిన్న ప్రొడ్యూసర్‌ను సంప్రదించకుండా, ఒక పెద్ద ప్రొడ్యూసర్‌ను అప్రోచ్ అయినట్టయితే ఆ విధానం వేరే ఉండేదిగా అన్న విషయంపై ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.జి.విందా ఇలా చెప్పుకొచ్చారని తెలుస్తుంది.

దానికి ప్రొడ్యూసర్ పరంగా కొన్ని కారణాలుంటాయని డైరెక్టర్ పరంగా డైరెక్షన్‌కు సంబంధించి రకరకాల రీజన్స్ ఉంటాయని ఆయన తెలిపారని తెలుస్తుంది.. తక్కువ ఖర్చుతోనే చేసిన సినిమా చేద్దామనుకున్నామన్న ఆయన ఆ మూవీకి హీరోగా ఆకాశ్‌ నటించారని ఆయన చెప్పుకొచ్చారట. దానికి ఆకాశ్‌ కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారని తెలుస్తుంది.

ఇకపోతే పూరి గారు కూడా ఆకాశ్‌తో మంచి సినిమా చేయించని అలాగే మంచిగా యాక్టింగ్‌ చేయించని చెప్పినట్టు ఆయన వివరించారట.. ఆయన డబ్బుల గురించి కూడా ఏం అనలేదని చెప్పారట.ఇక్కడ వాళ్లు ఫ్రెండ్స్ కాబట్టి, చాలా రోజుల నుంచి వాళ్లతో చేస్తున్నాం కాబట్టి ఆ లిబర్టీ ఉంటుందని ఆయన అన్నారని తెలుస్తుంది.

అదే పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళితే ఇలాంటి సినిమాను వాళ్లు ప్రొడ్యూస్ చేసి ఉండకపోవచ్చు అని ఆయన తెలిపారట.ఇతను ఉండడం వల్లనే చిన్న సినిమా అయినా కలిసి చేద్దామనే ఉద్దేశంతోనే చేయడం జరిగిందని ఆయన వివరించారని తెలుస్తుంది.

కానీ పెద్ద ప్రొడ్యూసర్ కొందరు ఇలాంటి సినిమాను ఎందుకు తీశావన్నారని కానీ అప్పటికే ఖర్చు పెట్టింది 50 లక్షలు కానీ కొందరు ప్రొడ్యూసర్ తక్కువ ఖర్చు పెట్టినా ఎక్కువ చెప్పుకుంటారని దాంతో అది మిస్ లీడ్ కావడంతో ఆయన కూడా ఆర్థికపరంగా పెట్టిన డబ్బులకు మరియు వాటికి వడ్డీలు ఆగిపోవడమూ జరిగిందని ఆయన అన్నారని తెలుస్తుంది.. కాబట్టి సరైన పర్సన్స్ మరియు సరైన అసోసియేషన్స్ చాలా ముఖ్యం అని ఆయన వివరించారని తెలుస్తుంది.. దాంతో కొన్ని మిస్ అండర్‌స్టాండింగ్స్ వల్ల కొంచెం గ్యాప్ వచ్చిందని ఆయన చెప్పారట.. దాంతో తాను కూడా ఆ ఏడాది ఖాళీగా ఉండాల్సి వచ్చిందని విందా చెప్పుకొచ్చారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: