బాలయ్య గాయానికి కారణం ఆయనేనా...?

murali krishna
టాలీవుడ్ అగ్రహీరో బాలయ్యకు ఓ గాయం మూడేళ్లుగా వేధిస్తోందని తెలుస్తుంది.. ఆపరేషన్ చేసినా తగ్గనంటోందట. ఆయన భుజాన్ని నొప్పితో విలవిలలాడిస్తోందని తెలుస్తుంది.
ఒకసారి ఆపరేషన్ జరిగినా ఆయన భుజం గాయం తగ్గలేదని దీంతో రెండోసారి తాజాగా ఆపరేషన్ చేశారని తెలుస్తుంది.
అగ్రహీరో అయిన హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ ఆస్పత్రిలో చేరారని తెలుస్తుంది.. గత ఆరునెలలుగా ఇబ్బంది పెడుతున్న భుజానికి మేజర్ ఆపరేషన్ చేయించుకున్నారని సమాచారం.అక్టోబర్ 31న బాలయ్య చికిత్స నిమిత్తం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారని ప్రముఖ ఆర్థోపెడిక్ బృందం ఆయనకు నాలుగు గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించిందని తెలుస్తుంది.. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లుగా వైద్యులు తెలిపారని తెలుస్తుంది.
బాలయ్యకు ఈ భుజం గాయం ఇప్పటిది కాదta 2018లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' మూవీ షూటింగ్ సందర్భంగా ఫైట్ సీన్ చేస్తున్న సమయంలో బాలయ్య కింద పడిపోయాడని భుజానికి తీవ్ర గాయమైందని నొప్పితో విలవిల లాడడంతో బాలయ్యకు 2018లోనే హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారని తెలుస్తుంది.
అయినా కూడా బాలయ్య భుజం గాయం తగ్గలేదని ప్రస్తుతం 'అఖండ' సినిమా షూటింగ్ లోనూ తాజాగా ఆహా ఓటీటీకి చేస్తున్న షో 'అన్ స్టాపబుల్' కార్యక్రమంలోనూ బాలయ్య భుజం గాయం వేధించిందని తెలుస్తుంది..దీంతో ఇక ఆగకూడదని బాలయ్య ఆస్పత్రిలో చేరి ఈ ఆపరేషన్ చేయించుకున్నారని సమాచారం. సమాచారం.బాలయ్య ప్రస్తుతం అన్ స్టోపబుల్ షో కి హోస్ట్ గా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ షో కోసం బాలయ్య తనదైన భాషా శైలిని ఉపయోగించునున్నాడని తెలుస్తుంది.అంతే కాదట బాలయ్య షో కి అందరూ సెలబ్రిటీలు వచ్చి తమ కష్టాలు ఆయనతో చెప్పుకొనున్నారని తెలుస్తుంది. ఈ షో కి భారీ రేటింగ్ వస్తుందని అందరూ నమ్ముతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: