ఈ వారం థియేటర్ మరియు ఓటిటి లలో అలరించబోయే సినిమాలు..!
రాజా విక్రమార్క : కార్తికేయ హీరో గా తాన్య రవిచంద్రన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా లో కార్తికేయ ఎన్ఐఏ ఏజెంట్ విక్రమ్ గా కనిపించారు. ఈ సినిమా ఈ నెల 12 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా తో కార్తికేయ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే సినిమా విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.
పుష్పక విమానం: ఆనంద్ దేవరకొండ హీరో గా నటించిన చిత్రం పుష్పకవిమానం, ఈ సినిమా నవంబర్ 12 వ తేదీన థియేటర్ల లో విడుదల కాబోతుంది. దామోదర ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైల ర్ ఎంత గానో ఆకట్టుకుంటుంది.
తెలంగాణ దేవుడు : శ్రీకాంత్ హీరో గా తెరకెక్కిన చిత్రం తెలంగాణ దేవుడు, ఈ సిని మా కేసీఆర్ బయోపిక్ గా తెరకెక్కింది, ఈ సినిబిమా నవంబర్ 12 వ తేదీన ప్రేక్షకుల ను పలకరించనుంది.
త్రీ రోజెస్ : ఈషా రెబ్బా, పూర్ణ, పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర ల్లో తెరకెక్కిన త్రీ రోజెస్, ఆహా ఓటిటి లో నవంబర్ 12 వ తేదీ నుండి స్ట్రీమ్మిం గ్ కానుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
డోప్ సిక్ (నవంబర్ 12.)
క నకం కామిని కలహం (నవంబరు12.)
జంగిల్ క్రూయిజ్ (నవంబరు12.)
స్పెషల్ ఆప్స్ (నవంబరు12.)
షాంగ్- చి. (నవంబరు12.)
జీ 5
అరణ్మణై 3 (నవంబరు12.)
స్క్వాడ్ బి (నవంబరు12.)
నెట్ ఫ్లిక్స్
రెడ్నోటీస్ ( నవంబరు 12.)