చైతన్య పై కోపంతో సమంత ఆ పని చేసిందట...!
మరి సామ్ ప్రస్తుత స్టిల్స్ చూస్తుంటే నెటిజన్లకు ఇలాంటి ఫీలింగే కలుగుతుందని సమాచారం.అందుకు తగ్గట్టుగానే నిజంగానే సమంత విడాకుల తర్వాత ఎక్స్ పోజింగ్ లో తన విశ్వరూపం చూపించిందని తెలుస్తుంది.. అందాల ప్రదర్శనలో రోజురోజుకీ దూకుడు పెంచుతుందని అటు సినిమాల విషయంలోనూ సమంత పద్ధతి ఇలాగే ఉందని తెలుస్తుంది.
విడాకుల నిర్ణయం తీసుకున్న తర్వాత నాగ చైతన్యను మళ్ళీ సామ్ కలవలేదని సమాచారం.. అయితే రీసెంట్ గా సమంత ఓ పార్టీ ఇచ్చిందని తెలుస్తుంది.. ఆ పార్టీకి కేవలం సన్నిహితులను మాత్రమే పిలిచిందని సమాచారం.అలాగే చైతుని కూడా పిలిచిందట కానీ చైతు వెళ్ళలేదని తెలుస్తుంది.దాంతో అప్పటికప్పుడు ఒక ఫోటో షూట్ చేసిందని సమాచారం.ఈ మధ్య స్లీవ్ లెస్ లో పరిధి దాటి మరీ ఎక్స్ పోజింగ్ చేసిన విషయం అందరికి తెలిసిందే.
ఆ ఫోటో షూట్ కేవలం చైతు పై కోపంతోనే చేసిందని తెలుస్తుంది.'ఇది మరీ బాగుందే చైతు పై కోపంతో ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయడం ఏమిటి కరెక్ట్ కాదు' అంటూ ఆమెకు సన్నిహితులు చెబుతున్నారని తెలుస్తుంది.. ఆమె మాత్రం ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తోందని సమాచారం.'ఒంటరిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాక, ఇక అలాగే ఉండిపోవాలని అందుకే చైతో నాకు ఉన్న జ్ఞాపకాలను చెరిపివేసుకుంటున్నా' అంటూ ఒక్కోసారి కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతుందని సమాచారం.
మరోసారి మరోలా మాట్లాడుతుందని తెలుస్తుంది.మొత్తానికి విడాకులు ప్రకటించిన తర్వాత తనలోని బాధను సన్నిహితులతో కూడా పంచుకోవడానికి సామ్ ఇంట్రెస్ట్ గా లేదని తెలుస్తుంది.ఆమె ఎక్కువ సమయం ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుందని సమాచారం.షూటింగ్స్‌కు వెళ్లినా కూడా దిగాలుగా కూర్చుని ఒంటరిగానే బాధ పడుతుందని ఆమెను లొకేషన్స్ లో చూసిన వాళ్ళు చెబుతున్నారని సమాచారం.