తన భర్త కోసం షాకింగ్ డెసిషన్ తీసుకున్న కాజల్...!

murali krishna
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలలో కాజల్ అగర్వాల్ ఒకరని అందరికి తెలుసు. సుధీర్ఘకాలంగా తెలుగు చిత్రపరిశ్రమలో వరుస సినిమాలతో అగ్ర కథనాయికగా దూసుకుపోతుందట కాజల్.

లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‍గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఆ తరువాత చందమామ మూవీతో సూపర్ హిట్ అందుకుందని తెలుస్తుంది.ఆ సినిమా తర్వాత కాజల్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయిందని తెలుస్తుంది.. గతేడాది.. తన స్నేహితుడు.. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. వివాహం అనంతరం కాజల్ సినిమాలను కంటిన్యూ చేస్తోందట.పెళ్లి తర్వాత కాజల్ మెగాస్టార్ చిరంజివి సరసన ఆచార్య సినిమా చేసిందని తెలుస్తుంది.కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ పూర్తై.. విడుదలకు సిద్ధంగా ఉందని తెలుస్తుంది.అయితే గత కొద్ది కాలంగా కాజల్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయట.ఈ క్రమంలోనే కాజల్ సినిమాల నుంచి తప్పుకుంటుందని నెట్టింట్లో టాక్ నడుస్తోందని సమాచారం.. ఇప్పటికే నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ సినిమా నుంచి తప్పుకున్న.. తాజాగా ఇండియన్ 2 సిమనిమా నుంచి బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది.. అయితే ఈ క్రమంలోనే కాజల్.. తన భర్త కోసం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి 

తాజాగా.. కాజల్.. తన భర్త గౌతమ్ కిచ్లును ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తోందని సమాచారం.. తన వద్దకు వచ్చిన దర్శకనిర్మాతలకు తన భర్త గౌతమ్ కిచ్లుకు ఒక రోల్ ఇవ్వాలని అడుగుతుందని తెలుస్తుంది.పాత్ర చిన్నదైన సరే కానీ కీలకంగా ఉండాలని కండీషన్లు సైతం పెడుతుందని తెలుస్తుంది . గౌతమ్ కు నటనపై ఇంట్రెస్ట్ ఉందని దీంతో కాజల్ తనను నటుడిగా పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే పెళ్లైన కొత్తలో గౌతమ్ కిచ్లుతో కలిసి కాజల్ ఓ కమర్షియల్ యాడ్‏లోనూ నటించిన విషయం అందరికి తెలిసిందే. అలాగే కాజల్ కూడా తన భర్తకు బిజినెస్ వ్యవహారాల్లో అండగా ఉంటుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: