రాజమౌళి ని ఫాలో అవుతున్న కొరటాల..!

murali krishna
మెగా ఫ్యామిలీకి చెందిన హీరోని అలాగే నందమూరి ఫ్యామిలీకి చెందిన హీరోని పెట్టి.. 'ఆర్.ఆర్.ఆర్' అనే బడా మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించాడట దర్శకుడు రాజమౌళి

ఈ చిత్రం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుందని తెలుస్తుంది.విడుదల చేసిన ప్రోమోలు కానీ రెండు సాంగ్స్ కానీ ఔరా అనిపించే విధంగా ఉన్నాయని తెలుస్తుంది.అయితే రాజమౌళిలా అద్భుతమైన విజువల్స్ ను సృష్టించే కెపాసిటీ లేకపోయినా.. టాలీవుడ్లో ప్రస్తుతం రాజమౌళి తర్వాత అపజయమెరుగని దర్శకుడిగా కొరటాల శివ దూసుకుపోతున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కొరటాల శివ అటు తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని తెలుస్తుంది. అయితే బాలకృష్ణతో కూడా కొరటాల శివ ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.ఇది ఓ మల్టీస్టారర్ గా రూపొందనుందని వార్త వినిపిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న టాప్ 3 హీరోల్లో ఒకరు బాలయ్యతో పాటు నటించేలా కొరటాల ప్రయత్నాలు మొదలుపెడుతున్నట్టు వార్త వినిపిస్తుంది.. ఆ టాప్ 3 హీరోల్లో ఎవరై ఉంటారా? అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలో అలాగే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని తెలుస్తుంది.

కొరటాలకి అందరి స్టార్ హీరోలతో సాన్నిహిత్యం ఉందని తెలుస్తుంది.అతనితో సినిమా చేయాలని అందరూ ఆశపడుతున్నారని తెలుస్తుంది.అయితే ఎవరు ఈ మల్టీస్టారర్ కథని ఓకే చేస్తారు అనేది కూడా ఆసక్తిని పెంచే విషయమని తెలుస్తుంది..ఇక మరోపక్క బాలకృష్ణ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారని సమాచారం.'అఖండ' కంప్లీట్ అయ్యిందని తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది.అటు తర్వాత అనిల్ రావిపూడి లైన్లో ఉన్నాడని  మరి కొరటాలతో సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలని తెలుస్తుంది.బాలయ్య అఖండ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ చూస్తుంటే బాలయ్య కథల ఎన్నికలలో కొంచెం మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. బాలయ్య కథ నచ్చితే అది ఎలాంటి పాత్ర అయినా వేయడానికి సిద్ధంగా ఉంటాడని అందరికి తెలుసు. మరి ఈ మల్టీ స్టారర్ కి ఒప్పుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: