రేణు దేశాయ్ ఆరోగ్యంపై రూమర్స్...!
వారి విశేషాలని రేణు దేశాయ్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుందని సమాచారం.
కొంత కాలంగా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా లేదని తెలుస్తుంది.. దీనికి తోడు ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అంటూ రూమర్స్ మొదలయ్యాయని సమాచారం అయితే ఎక్కడా రేణు దేశాయ్ ఆరోగ్యం గురించి సరైన క్లారిటీ రాలేదని తెలుస్తుంది.. దీనితో అభిమానుల్లో కొంత ఆందోనళ నెలకొందని సమాచారం.
ఎట్టకేలకు రేణు దేశాయ్ అభిమానుల ఆందోళన తొలగిస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిందని తెలుస్తుంది.. తన కుమార్తె ఆద్యతో కలసి అందమైన సెల్ఫీని పోస్ట్ చేసిందట రేణు దేశాయ్.. రేణు దేశాయ్ కామెంట్ చేస్తూ.. నా రియల్ లైఫ్ హీరో ఆద్య నా సెల్ఫీని ఫోటో బాంబింగ్ చేస్తోంది అంటూ సరదాగా కామెంట్ పెట్టిందని సమాచారం.ఇంస్టాగ్రామ్ లో లాంగ్ బ్రేక్ ముగిసిందని తెలిపిందట. నేను ఆరోగ్యంగా బాగానే ఉన్నానని నా ఆరోగ్యం గురించి ఆరా తీసినవారందరికీ ధన్యవాదాలు అంటూ నా హెల్త్ గురించి తెలుసుకునేందుకు చాలా మంది మెసేజ్ లు పంపారు అంటూ రేణుదేశాయ్ తెలిపినట్లు సమాచారం.
ఈ సెల్ఫీలో రేణు దేశాయ్ అందమైన శారీలో ఫుల్ స్మైల్ తో కనిపిస్తోందని తెలుస్తుంది.. రేణు పక్కనే మరో యువతి కూడా ఉందని తెలుస్తుంది.వీరిద్దరి వెనుకాల దాగుడు మూతలు ఆడుతున్న తరహాలో ఆద్య కనిపిస్తోందని సమాచారం.
పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ తన పిల్లలతో పూణేలో ఉంటున్న విషయం అందరికి తెలిసిందే. ఇక అకిరా నందన్ మెగా ఫ్యామిలిలో ప్రతి సెలెబ్రేషన్ కు హాజరవుతున్నాడని తెలుస్తుంది.. అకీరా టాలీవుడ్ ఎంట్రీ గురించి అప్పుడే రూమర్లు కూడా మొదలయ్యాయని సమాచారం.అకిరా నందన్ ప్రస్తుతం కర్రసాము మరియు ఇతర మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం..