మహేష్ బాబు,పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ..!!

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇప్పటికే ఒక సినిమా తెలుగులో చూపించాలి అని ప్లాన్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే యాక్షన్ ప్లస్ లవ్ స్టోరీగా సినిమాను తెరకెక్కించాలని దర్శకులు చూస్తున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో కొత్త సినిమా తెరకెక్కించాలి అన్నా.. వీరిద్దరికీ సెట్ అయ్యే రేంజ్లో ఒక పక్క యాక్షన్, మరోపక్క లవ్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో కలిపి ఒక సినిమాను తెరకెక్కిస్తే కచ్చితంగా ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది.


అయితే ఇప్పటివరకు ఒకే సినిమాలో ఒక హీరో మాస్ హీరోగా , మరో హీరో రొమాంటిక్ హీరోగా సినిమాను తెరకు ఎక్కిస్తే కచ్చితంగా విజయవంతం అందుకుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రావాలి అంటే ముందుగా వీరిద్దరికీ డైలాగులు రాసే ఒక దర్శకుడు ముందుకు రావాలి. ఆయనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడు ఒక్కసారి హీరోలకు డైలాగులు రాశాడు అంటే కచ్చితంగా సినిమా డైలాగులు సూపర్ హిట్ అవుతుందని చెపుతారు. ఏ సినిమాకు మాటలు రాసినా,  ఆ సినిమాలో డైలాగులే సినిమాకు  హిట్ ఇవ్వడంతోపాటు ఆ సినిమాను మరింత రేంజ్ తీసుకెళ్తాయి.


ఇప్పటివరకు మహేష్ బాబుకు చిన్నచిన్న డైలాగులు మాత్రమే అందించిన దర్శకులు.. ఒక్కసారిగా త్రివిక్రమ్ చేతి లోకి వెళ్తే మహేష్ బాబు కెరీర్ కూడా పాన్ ఇండియా లెవెల్ కు వెళ్తుంది. ఇకపోతే మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ కు భారీ డైలాగులు ఇచ్చి యాక్షన్ హీరోగా పెట్టి , లవ్ రొమాంటిక్ యాంగిల్ లో మహేష్ బాబు ని చూపిస్తూ ఒక సినిమాను తెరకెక్కిస్తే కనుక ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలుస్తుంది. ఇక అలా  మాటల మాంత్రికుడు దర్శకత్వంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా వస్తే కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: