తన స్టైలిస్ట్ ప్రీతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత...!
చిన్నప్పటి నుండే సమంత ఇండిపెండెంట్ నేచర్ కలిగిన అమ్మాయని చదువుల్లో చురుకుగా ఉండే సమంత తన పాకెట్ మనీ కోసం చదువుకునే రోజుల్లో మోడలింగ్ వైపు అడుగులు వేసిందని తెలుస్తుంది.తన సొంత ఖర్చులకు అవసరమైన డబ్బులు స్వయంగా సంపాదించుకునేదని తెలుస్తోంది.మనసులో ఏమి అనిపించినా దాచుకోని తత్త్వం ఆమెదని సమాచారం.స్టార్ హీరోయిన్ గా ఫార్మ్ లో ఉన్నవారు వివాదాల జోలికి అసలు వెళ్లరని ఎక్కడ కెరీర్ పై నెగిటివ్ ప్రభావం చూపుతుందో అని భయపడతారని తెలుస్తుంది.
కానీ సమంత హీరో మరియు హీరోయిన్స్ రెమ్యూనరేషన్ లో వ్యత్యాసం పై ఓపెన్ గా కామెంట్స్ చేశారని తెలుస్తుంది.. ఓ మూవీ విజయంలో హీరో హీరోయిన్ లకు సమానమైన భాగం ఉంటుందని కానీ రెమ్యూనరేషన్ లో మాత్రం భారీ వ్యత్యాసం ఉంటుందని ఇది సరైన పద్ధతి కాదని, కుండ బద్దలు కొట్టిందని తెలుస్తుంది. పెళ్లి తర్వాత కూడా సమంత ఇదే బిహేవియర్ కొనసాగించారని తెలుస్తుంది.సూపర్ డీలక్స్ లాంటి చిత్రంలో బోల్డ్ రోల్ చేశారని తెలుస్తుంది. సినిమా ఫంక్షన్స్ లో స్కిన్ షో చేస్తూ డ్రెస్ ధరించేవారని నచ్చింది చేయడమే సమంతకు ఇష్టం అని అదే ఆమె ఫాలో అవుతారని తెలుస్తుంది.
ఎవరేమంటే నాకేంటి అనే ఆమె నేచర్ కి మరొక ఉదాహరణ పర్సనల్ స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ తో స్నేహం కొనసాగించడమని నాగ చైతన్యతో విడాకులు తర్వాత స్టైలిష్ట్ ప్రీతమ్ జుకల్కర్ పేరు మీడియాలో మారుమ్రోగిందని తెలుస్తుంది.అతడితో ఉన్న సన్నిహిత సంబంధం కారణంగానే సమంత-చైతూ మధ్య విబేధాలు తలెత్తాయని కథనాలు వెలువడ్డాయని తెలుస్తుంది. ఇది నిజం కాదని ప్రీతమ్ వివరణ ఇచ్చారట అయినా అతడిపై సోషల్ మీడియా దాడి ఆగలేదని తెలుస్తుంది.
ప్రీతమ్ విషయంలో అంత రచ్చ జరిగాక కూడా ఎవరైనా కొన్నాళ్ళు అతనికి దూరంగా ఉండాలని అనుకుంటారని కానీ అందరిలా ఆలోచిస్తే ఆమె సమంత ఎందుకు అవుతుంది ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ అతనితో దుబాయ్ ట్రిప్ కి వెళ్ళిందని తెలుస్తుంది.ప్రీతమ్ తో సమంత స్నేహం మరింత బలంగా మారిందని తెలుస్తుంది . ఆయన డిజైన్ చేసిన దుస్తులలో వరుస ఫోటో షూట్స్ చేస్తూ కూడా తన బోల్డ్ యాటిట్యూడ్ నిరూపించుకుంటుందని సమంత ఎంత స్ట్రాంగ్ అమ్మాయో చెప్పడానికి ఇదొక గట్టి ఉదాహరణని చెప్పవచ్చు.