నాచురల్ స్టార్
నాని తన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తను చేసిన సినిమాలన్నీ కూడా ఆన్లైన్లోనే విడుదల చేస్తున్నారు.
నాని గత రెండు సంవత్సరాలుగా చేసిన ప్రతి సినిమాని కూడా ఓటిటి లోనే విడుదల చేయడం జరిగింది. కానీ ఈసారి మాత్రం అలా చేయడం లేదు. ప్రస్తుతం
నాని నటిస్తున్న
శ్యామ్ సింగరాయ్ సినిమాతో రెండు ఏళ్ళ తరువాత థియేటర్లో ప్రేక్షకులకు కనిపించనున్నాడు నాని. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ
సినిమా డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ప్రస్తుతం
నాని వివేక్
ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న సుందరానికీ అనే సినిమాలో నటించనున్నారట.
అయితే ఈ
సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే
దసరా అని ఇంకో
సినిమా కూడా ఒకే చేసినట్టు తెలుస్తోంది.ఒకే చేసినట్టే కాకుండా ఈ సినిమాను అధికారికంగా కూడా ప్రకటించటం మేకర్స్. ఈ సినిమాలో నానీ లుక్ అన్ని సినిమాల కంటే చాలా డిఫరెంట్ గా ఉంటుందట.
నాని లుక్కు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు ఫ్యాన్స్. అయితే
నాని ఎన్నడు లేనట్టుగా ఈ సినిమాలో
తెలంగాణ యాసలో మాట్లాడను ఉన్నా డు.సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో
నాని తో పాటుగా ఫ్రెండ్ పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతోందట...
సినిమాలో చాలా వరకు వీరి ఫ్రెండ్ షిప్ బాండ్ గురించి ఉంటుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పాత్రలకి మరో హీరోని ఫ్రెండ్ క్యారెక్టర్ గా తీసుకుంటే మరింత బాగుంటుందని భావిస్తున్నారు చిత్రబృందం. అయితే దీనికోసం అం కొంత మంది హీరోలను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనితో
సినిమా రేంజ్ పెరిగిపోతుందని అంటున్నారు.
నాని ఫ్రెండ్ గా నటించడానికి ఏ
హీరో నటించనున్నాడు చూడాల్సిఉంది మరి. ఇక పోతే ఈ సినిమాలో
నాని కి జోడిగా
కీర్తి సురేష్ నటిస్తుండగా ప్రముఖ
సంగీత దర్శకుడు
సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో నటించనున్నారు...!!