అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. 'బాలకృష్ణగారితో చేయబోయే సినిమాలో
కామెడీ డోస్ ఉంటుందని సమాచారం. అయితే ఈ
సినిమా పూర్తి ఎంటర్టైనర్ గా కాకుండా అలాగే సీరియస్ యాక్షన్ డ్రామాగానే ఉంటుందని సమాచారం.
ఇక
బాలయ్య గారిని కొత్త తరహాలో చూపించబోతున్నామని చెప్పుకొచ్చారట.ఫిబ్రవరి నుంచి స్క్రిప్ట్ వర్క్ ప్రారంభిస్తామని వచ్చే ఏడాది జూలై నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని
అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడట
అనిల్ రావిపూడి -
బాలయ్య బాబు లాంటి క్రేజీ కలయికలో
సినిమా అంటే ఆ
సినిమా పై భారీ అంచనాలు ఉంటాయని తెలుస్తుంది.ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో అలాగే వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్
డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉందని తెలుస్తుంది.
ప్రస్తుతం
అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడని సమాచారం.నిజానికి
అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో
సినిమా చేయాలనుకున్నాడట.కాకపోతే, మహేష్, రాజమౌళితో
సినిమా కోసం కొత్త సినిమాలు అంగీకరించే పరిస్థితిలో లేడని మరోపక్క
సితార ఎంటర్ టైన్మెంట్స్ కి
అనిల్ రావిపూడి ఒక
సినిమా చేయాలని సమాచారం.
సితార నాగవంశీ
బాలయ్య అభిమాని అని తెలుస్తుంది.. పైగా నందమూరి కుటుంబానికి నాగవంశీ అత్యంత సన్నిహితుడని సమాచారం.నిర్మాతగా బాలయ్యతో
సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడట. అందుకే ఎలాగైనా
అనిల్ -
బాలయ్య కలయికలో ఒక
సినిమా చేయాలని ప్రయత్నాలు చేసి మొత్తానికి కాంబినేషన్ ను సెట్ చేశాడని తెలుస్తుంది.
ఎలాగూ
బోయపాటి 'అఖండ'
సినిమా రోజురోజుకు అంచనాలను పెంచుతూ పోతుందని తెలుస్తుంది.. అందుకే
అనిల్ రావిపూడి కూడా బాలయ్యతో
సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడని సమాచారం.. అలా వీరి కాంబినేషన్ లో
సినిమా ఫైనల్ అయిందని తెలుస్తుంది.