మహేష్ ను ఢీ కొట్టబోతున్న లైగర్!!

P.Nishanth Kumar
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కార్ వారి పాట చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుందని గతంలో ప్రకటించగా ఆ సమయంలో చాలా సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుండడంతో మహేష్ వెనక్కి తగ్గక తప్పలేదు. అందరితో రావడం కంటే సోలోగా వచ్చి కలెక్షన్లను రాబట్టుకోవచ్చు అనేదే మహేష్ ఆలోచన కాగా సంక్రాంతికి ఒకేసారి మూడు పెద్ద సినిమాలు పోటీగా వస్తుండడంతో మహేష్ ఆ గుంపులో రావడం కంటే సోలోగా మరొక తేదీకి రావాలని డిసైడ్ అయ్యాడు. దాంతో ఈ {{RelevantDataTitle}}