హాట్
బ్యూటీ ఇలియానా రామ్ పోతినేని హీరో గా వైవీఎస్
చౌదరి దర్శకత్వం లో తెరకెక్కిన దేవదాసు
సినిమా తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, మొదటి
సినిమా తోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత
టాలీవుడ్ టాప్ హీరోల సరసన నటించి తెలుగు నాట అతి తక్కువ కాలంలోనే టాప్
హీరోయిన్ ల సరసన చేరిపోయింది. ఇలా తెలుగులో టాప్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న
ఇలియానా ఆ తర్వాత కాలంలో
బాలీవుడ్ వైపు తన దృష్టి మళ్లించింది. కాకపోతే
బాలీవుడ్ లో ఈ ముద్దు గుమ్మ తెలుగులో సాధించినంత క్రేజ్ ను మాత్రం సాధించలేకపోయింది. ఆ తర్వాత
టాలీవుడ్ వైపు దృష్టి మళ్ళించే
ఇలియానా రవితేజ
హీరో గా
శ్రీను వైట్ల దర్శకత్వం లో తెరకెక్కిన
అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
కాకపోతే ఈ
సినిమా ఇలియానా ఆశించిన రేంజ్ లో బాక్సాఫీసు దగ్గర విజయాన్ని అందుకోలేకపోయింది. అలా తెలుగు ఇండస్ట్రీలో రెండో ఇన్నింగ్స్ లో
సక్సెస్ సాధించలేకపోయినా
ఇలియానా బాలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. ఇలా
బాలీవుడ్ మీద ఎక్కువ దృష్టి పెట్టిన
ఇలియానా సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా తన
సినిమా షూటింగ్ అప్డేట్స్ ను, తన డైలీ ఆక్టివిటీస్ ను తన సోషల్
మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో పంచుకునే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజా గా కూడా
ఇలియానా తన హాట్ హాట్ అందాలతో కూడిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలో
ఇలియానా స్విమ్ సూట్ ను ధరించి నీటిలో ఉంది. ప్రస్తుతం
ఇలియానా కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.