ఆ సమయంలోనే శెట్టి పక్షాన నిలబడ్డ
రామకృష్ణ రాఖీ గా ఎదుగుతాడని
రాకీ బలం తెలుసుకున్న రాజ వర్ధన్ తనను బెంగళూరుకి పిలిపించి గరుడ చంపమని కోరతాడని దీంతో అక్కడ అవకాశం కోల్పోవటంతో కే జి ఎఫ్ కు వెళ్తాడట.అక్కడ
రాకీ చేసే ప్రయత్నాలే సినిమాలోని అసలు కథని తెలుస్తుంది.అయితే ఇటువంటి కథతోనే
మెగాస్టార్ కు సంబంధం ఉందని తెలుస్తుంది.ఎందుకంటే ఇటువంటి కథతోనే
చిరంజీవి గతంలో ఓ సినిమాలో నటించాడట. 1986లో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన
సినిమా రాక్షసుడు అని ఈ సినిమాలో
చిరంజీవి, సుహాసిని, రాధా నటీనటులుగా నటించారట.. ఇక ఈ
సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కగా మంచి
బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని భారీ వసూళ్లు సొంతం చేసుకుందట.ఇక ఈ
సినిమా కథ కూడా చాలావరకు
కేజిఎఫ్ తోనే పోలి ఉంటుందని తెలుస్తుంది.నిజానికి ఈ
సినిమా కథనే కే జి ఎఫ్ గా తెరకెక్కించారని చెప్పవచ్చట.ఇందులో చిరంజీవిని ఒకడు చేసిన మోసం వల్ల అడవిలో పెరిగి పెద్ద అవుతాడట.. ఇక ఒక స్నేహితుడితో అక్కడి నుంచి తప్పించుకొని తన తల్లి కోసం వెతుకుతాడని అలా ఒక బృందం తన తల్లిని చూపిస్తానని ఒప్పందం చేసుకొని తన తల్లి కోసం చేసే పోరాటమే
కేజిఎఫ్ లాగా ఉంటుందట.అలా చాలావరకు కే జి ఎఫ్ ను పోలి ఉండటంతో చిరంజీవికి ఈ సినిమాతో సంబంధం ఉందని సమాచారం.