అందాలతో ఫిదా చేస్తున్న తెలుగమ్మాయి..!

Pulgam Srinivas
తెలుగు అమ్మాయి ఈశా రెబ్బ అంతకు ముందు ఆ తర్వాత సినిమా తో తెలుగు ప్రేక్షకుల ను పలకరించింది, ఈ ముద్దు గుమ్మ తన అందం తో, అభినయం తో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. కేవలం  మెయిన్ హీరోయిన్ పాత్ర లు మాత్రమే కాకుండా తన కు వచ్చిన ప్రతి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యే క స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ ముద్దు గుమ్మ ఎన్టీఆర్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన అరవింద సమేత సినిమా తో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదిం చుకుంది. రాగల 24 గంటల్లో, బ్రాండ్ బాబు వంటి సినిమాల్లో  హీరోయిన్ గా  నటించి మెప్పించింది, ఇలా సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా నటిస్తూ మెప్పించిన ఈశా రెబ్బ ప్రస్తుతం వెబ్ సిరీస్ ల లో కూడా నటిస్తూ అలరిస్తోంది.

 తాజా గా ఈ ముద్దు గుమ్మ తెలుగు ప్రముఖ ఓటిటి ఆహ లో స్ట్రీమింగ్ అవుతున్న  త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది, ఈ వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బా తో పాటు పాయల్ రాజ్ పుత్, పూర్ణ కూడా నటించింది. అయి తే ఈ వెబ్ సిరీస్ ప్రజల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకొని సూపర్ హిట్ గా నిలిచింది. తాజా గా త్రీ రోజెస్ వెబ్ సిరీస్ బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుకుంది, అయి తే ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఈషా రెబ్బా తన అంద చందాలతో కుర్రకారును వేడెక్కిస్తుంది.  బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్ లో ఈశా రెబ్బ అదిరిపోయే లుక్ లో ఉంది,  ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: