విజయ్ దేవరకొండపై.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్..!

Divya
అర్జున్ రెడ్డి మూవీతోనే ఇటు తెలుగు ఇండస్ట్రీలో, అటు బాలీవుడ్ లో కూడా ఓవర్ నైట్ కి స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ఇక అంతే కాకుండా హిందీ వర్షన్ లో ఈ హీరో సినిమాలు యూట్యూబ్ లో కూడా విడుదల అవుతూ ఉంటాయి. ఆ వీడియోస్ కి ఎన్నో వందల మిలియన్ వ్యూస్ రావడం గమనార్హం. ఇక ఇంతటి స్టార్ క్రేజ్ దక్కించుకోవడంతో ఆయన తదుపరి చిత్రం లైగర్ ని కూడా బాలీవుడ్లో విడుదల చేయడానికి డైరెక్టర్ పూరి జగన్నాథ్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక అంతే కాకుండా విజయ్ దేవరకొండ ఎక్కువగా ముంబైలోనే నివసిస్తూ ఉంటాడు.


యువ హీరో అక్కడే ఫ్యాన్ ఫాలోయింగ్ లతోపాటు స్టార్ హీరోయిన్ల మనసుకూడా దోచుకుంటున్నాడు. ఇక విజయ్ దేవరకొండ తో సినిమాల్లో నటించాలని  కొత్త మంది కామెంట్ చేయడం కూడా జరుగుతోందట. ఇక తాజాగా లైగర్ సినిమాలో అనన్య పాండే తో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక హీరోయిన్ కియారా అద్వానీ తో కూడా విజయ్ కు మంచి స్నేహి బంధం ఉన్నదట. ఇక లైగర్ సినిమా లో కరణ్ జోహార్ ను యాక్టింగ్ చేయమని కూడా కియారానే సలహా ఇచ్చినట్లుగా సమాచారం.

ఇక అసలు విషయంలోకి వస్తే.. ఒక స్టార్ హీరోయిన్ విజయ్ దేవరకొండ ను బాగా ఇష్టపడుతున్నట్లు గా కనిపిస్తోంది. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తో చాటింగ్ చేయాలని తన మనసులో మాటని తెలియజేసింది. అంతేకాకుండా విజయ్ దేవరకొండ చాలా హాట్ అంటూ కామెంట్లు కూడా తెలియజేసింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ ఎలా అందరూ సమానమైన మార్కెట్ను మెయింటేన్ చేస్తున్నారు. ఇక హీరోయిన్లు కూడా కొంత మంది బాలీవుడ్, టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: